Home » బే కనుల్తో తిట్టమాకే సాంగ్ లిరిక్స్ – Don

బే కనుల్తో తిట్టమాకే సాంగ్ లిరిక్స్ – Don

by Lakshmi Guradasi
0 comments
Bae song lyrics don in telugu

బే కనుల్తో తిట్టమాకే
క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందే
బే ఇంకా నవ్వు దాచుకోకే
నీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే

ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాయే
మనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నయే
కథలు మొదలు చిట్టచివర నీవే నీవంటున్నయే
నాలో నువ్వే అని ఆకాశంలో రాసేస్తున్నాయే

అందం అంటే నువ్వేనే
దైవం నీలా నవ్వేనే
ఎంతో మారనే నీవల్లే
చూడు నాలో నేలేనే
నావే నీవే నీవేనే
గలంతయ్య నీలోనే
ముందే ముందే పుట్టా నీకై నెనేనే

బే కనుల్తో తిట్టమాకే
క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందే
బే ఇంకా నవ్వు దాచుకోకే
నీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే

ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాయే
మనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నయే
కథలు మొదలు చిట్టచివర నీవే నీవంటున్నయే
నాలో నువ్వే అని ఆకాశంలో రాసేస్తున్నాయే

దారి ఏదైనా తోడు నెనేలే
ప్రేమ నిలువెత్తు రూపం అయ్యావే
ఓ చెట్టాపట్టాలే వేసుకుందామే
చుట్టు ఉన్నోళ్లు లేరు అందామే

తెలుసా ప్రేమనే అణిచి ఆపితే అది నేరం
దూకేయ్ చినుకుల ఇంకా వద్దులే దూరం
ప్రేమ సౌధమే నిన్ను చూడగా వేచుందిలా…
చూపించంగా తెచ్చానే..

అందం అంటే నువ్వేనే
దైవం నీలా నవ్వేనే
ఎంతో మారనే నీవల్లే
చూడు నాలో నేలేనే
నావే నీవే నీవేనే
గలంతయ్య నీలోనే
ముందే ముందే పుట్టా నీకై నెనేనే

బే కనుల్తో తిట్టమాకే
క్యూటీ బే గతమంతా చెరిగి పోనే పోయిందే
బే ఇంకా నవ్వు దాచుకోకే
నీ నవ్వే నా పెదవిని చేరి ఉంటానన్నదే

ఇదిగో నిన్ను నా కన్నులోన దాచేస్తున్నాయే
మనసే కాదు నా జగమే నీకు సొంతం అన్నయే
కథలు మొదలు చిట్టచివర నీవే నీవంటున్నయే
నాలో నువ్వే అని ఆకాశంలో రాసేస్తున్నాయే

_________________

సినిమా : కాలేజ్ డాన్ (College Don)
పాట – బే (Bae)
గాయకులు – ఆదిత్య ఆర్కే (Adithya RK)
లిరిక్స్ – శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
నటీనటులు : శివకార్తికేయన్ (Sivakarthikeyan), ప్రియాంక మోహన్ (Priyanka Mohan),
రచయిత మరియు దర్శకుడు: సిబి చక్రవర్తి (Cibi Chakaravarthi)
సంగీతం: అనిరుధ్ (Anirudh)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.