Home » కెరటం ఈ కెరటం నిను నన్ను తడిపిందా సాంగ్ లిరిక్స్ 

కెరటం ఈ కెరటం నిను నన్ను తడిపిందా సాంగ్ లిరిక్స్ 

by Lakshmi Guradasi
0 comments
Keratam Keratam Ninu Nannu Kalipinda song lyrics

కెరటం ఈ కెరటం నిను నన్ను తడిపిందా
కెరటం ఈ కెరటం అరె ఎగిసే పడుతోందా
అలలు ఈ అలలు నా మీదే వాలిందా
అలలు ఈ అలలు నిను నన్నే కలిపిందా

వందేళ్లైనా నువ్వు నేను కలిసుండాలే ప్రేమ
వెయ్యేళ్ళైనా నీ తోడు నేనుంటలేవమ్మా

వందేళ్లైనా నువ్వు నేను కలిసుండాలేరా
వెయ్యేళ్ళైనా నీ తోడు నేవుంటా రా ప్రియుడా

కెరటం ఈ కెరటం నిను నన్ను తడిపిందా
కెరటం ఈ కెరటం అరె ఎగిసే పడుతోందా

మెరుపై ఓ చినుకై నీ మీదే పడనా
వరసై నా కొరకై వచ్చావే నెరజాన
పగలు ఈ రేయి అని తేడ లేదే
నీతో గడిపేస్తా ఏకాంతంగానే

ఈ మాటే చాలే నాకు ఇచ్చేస్తా ప్రాణం నీకు
ఈ సంద్రపు అలలే మనకు పగలు రేయెనే
ఇచ్చేస్తా మాటే నీకు ఉంటారా తోడై నీకు
నా ప్రాణం నువ్వే కదరా బంగారం నువ్వు

కెరటం ఈ కెరటం నిను నన్ను తడిపిందా
కెరటం ఈ కెరటం అరె ఎగిసే పడుతోందా

గాలి ఈ నీరు కలిపిందే ఈ రోజు
ఎగిసే ఆ అలలు తడిపిందే మన రోజు
వస్తా నేనొస్తా నీ వెంటే నడిచొస్తా
వేస్తా నే వేస్తా నీ వెంటే అడుగేస్తా

బాగుందే నీతో హాయి
నిద్దరోతా నీ ఒడిలోయి
నీ నడుమును పట్టి నేను తడిపేస్తా చూడే
వద్దోదు ఈ తడబాటు పెట్టేసే నా మీద ఒట్టు
నిదాన్నై నీతో వస్తా నువ్వేరా నేను

కెరటం ఈ కెరటం నిను నన్ను తడపంగా
కెరటం ఈ కెరటం అరె ఎగిసే పడుతోందా
అలలు ఈ అలలు నా మీదే వాలిందా
అలలు ఈ అలలు నిను నన్నే కలిపిందా

__________________

నటీనటులు :- శంకర్ నాయక్ (Shankar Naik), శాన్వి (Shanvi)
లిరిక్స్ :- దేవేందర్ ఎమ్ (Devendar Mm)
గాయకుడు:- దేవేందర్ ఎమ్ (Devender Mm), విష్ణు (Vishnu)
సంగీతం:– దేవేందర్ ఎమ్ (Devender Mm)
నిర్మాత:- శంకర్ నాయక్ (Shanker Nayak)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.