నా కుకు నిన్న బొడ్డు వాక
ఆలీ వాకా లుంబ లుంబ
ఆకురమ్మ నియా జిగే
వహ చీగ టంబ టంబ
గునుపు నూలు నూలు
జోనలు నూను నూనులు
చీకి వక్క…కుకు కుకుకూ కూకు కూకు
ఆష్కర్ జాతర్లన హర్మురం గట్లన
తిరుపతి తిరునాళ్ళ నా అమెరికా ఆగంట్లన
కు కు కుమారి చీరలేడ కొన్నవే
చీకటైన మిల మిల మిల మెరుస్తున్నాయే
కు కు కుమారి చీరలేడ కొన్నవే
చీకటైన మిల మిల మిల మెరుస్తున్నాయే
ఆ కంచి పరముకు
ఆ గద్వాల్ చీరకు
ఉప్పాడ పట్టుకు
సిద్ధిపేట చీరకు
పో పో పోకిరి పేరు నేనే తెచ్చినా
నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ చేసినా
పో పో పోకిరి పేరు నేనే తెచ్చినా
నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ చేసినా
చిరుగాలికి చీర ఎగురుతుంటే…ఎ ఎ.. ఎహే
కు కు కుమారి కెవ్వు కేకగున్నవే
బొట్టు పెట్టుకున్న బుట్ట బొమ్మలెక్కగున్నవే
కు కు కుమారి చీరలేడ కొన్నవే
చీకటైన మిల మిల మిల మెరుస్తున్నావే
ఆ చందమామను
ఆ వెండి చుక్కను
ఆ మెరుపు తీగను
రంగుల హరివిల్లును
కు కు కుమారి గువ్వ లెక్క తిన్నవా
నీ బుగ్గలు బూరెడు పులా లెక్కగున్నయే
చింతపండు పిసుకుతూ
నిమ్మకాయ పిండుతూ
ఇంగువను చల్లుతూ
పులిహోర కలుపుతూ
పో పో పోకిరి నీలా మస్తు గిరికిరి
అందరిని మడత పెట్టి చేసిన ఇస్తిరి
పో పో పోకిరి నీలా మస్తు గిరికిరి
అందరిని మడత పెట్టి చేసిన ఇస్తిరి
నీ కోపమెంతో ముద్దుగుందే…ఎ ఎ.. ఉమ్మ
కు కు కుమారి సుర్రు సూపర్ ఉన్నవే
సూపుతోని దిల్ కస కస నరుకుతున్నవే
నా కుకు నిన్న బొడ్డు వాక
ఆలీ వాకా లుంబ లుంబ
ఆకురమ్మ నియా జిగే
వహ చీగ టంబ టంబ
గునుపు నూలు నూలు
జోనలు నూను నూనులు
చీకి వక్క… కుకు కుకుకూ కూకు కూకు
ఏనుగెక్కి వస్తానే
ఎదురు కట్నమిస్తానే
ఏలు పట్టుకుంటనే
నిన్ను ఏలుకుంటనే
కు కు కుమారి పెడ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మేడల మూడు ముళ్ళు కడతనే
కు కు కుమారి పెడ్లి చేసుకుంటనే
ఏడు అడుగులేసి మేడల మూడు ముళ్ళు కడతనే
హే.. హేయ్
నీ మాయ మాటలు
నీ చిలిపి చేష్ఠలు
నీ కొంటె చూపులు
తెచ్చినాయి నవ్వులు
కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు చుట్టుకొని ఉరికి రా
కు కు కుమారి మనసు దోచినావురా
మణికట్టుకు మల్లెలు చుట్టుకొని ఉరికి రా
గట్లుంటదే మనతోని మరి
కుకు కుకుకూ కూకు కూకు
కు కు కుమారి మురళి కృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
కు కు కుమారి మురళి కృష్ణుని నేను
అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
__________________
నటీనటులు :- అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary), విష్ణుప్రియ భీమినేని (Vishnupriya Bhimeneni)
గాయకులు :- సాకేత్ కొమండూరి (Saketh Komanduri) , స్పూర్తి జితేందర్ (Spoorthi Jithender)
లిరిక్స్ :– సాయి ప్రసాద్ పూజారి (Sai Prasad Poojari)
కిలికి లిరిక్స్: స్పూర్తి జితేందర్ (Spoorthi Jithender)
సంగీతం :- మదీన్ Sk (Madeen Sk)
కొరియోగ్రఫీ :- సునీల్ సున్నపు (Suneel Sunnapu)
నిర్మాతలు :- శేఖర్ వీజే (Sekhar VJ ), రవి పీట్ల (Ravi Peetla)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.