హే చిన్న రా చిన్న
హే చిన్న రా చిన్న
అంబ పలుకుతుంది
నాతో పెట్టుకుంటే చిలక
దిమ్మ తిరిగి పొద్దె
దెబ్బ కొట్టంటే గనక
కళ్ళు తిరిగిపోవా చిన్న
పెట్టడంటే మడత
పంబ రగిలి పోదా
చుమ్మా ఇచ్చాడంటే చురక
చిన్నమి వస్తావా
సంగతే చూస్తావా
నీవంట్లో నరం నరం రేగిపోతాడే
అందుకే మెచ్చ రా
నీవెంటే వచ్చా రా
నువ్వంటే పడి పడి సచ్చిపోతరా
హే చిన్న రా చిన్న
హే చిన్న రా చిన్న
మీసం ఉంది రోషం ఉంది
దుమ్ము లేపే దమ్ము నాకుంది దాగుంది
మత్తుగుంది మస్తుగుంది
దూసుకొచ్చిన మోజు బాగుంది నచ్చింది..
ఓహ్ గూడు గూడు గుంజమా
ఛీ చూడవే చించిమా
చిర్రు బుర్రు లాడిన చిత్తడవులే భామ
గడబిడ నారద ఏందిరా అసలు గొడవ
కలబడి సూడర చేడుగుడేల బావ
అమ్మని ఎవ్వరం
దాటేనే గుడారం
వెరెక్కి చిట పట పేలుతున్నావే
ఓరినా బంగారం
నచ్చితే విడ్డురం
వత్తవ తాడో పేడో తేల్చుకుందాము
హే చిన్న రా చిన్న
హే చిన్న రా చిన్న
కాళీ కేస్తే ఏలీ కేసి
ఏలి కేస్తే కాళీ కేస్తావా?
ఓయ్ చిన్న వా
అన్న చాటు చిన్నదాన
సంధు చాటున సంధి కోస్తవా
హే వస్తావా
హే మెరుపుల నాయకా దూకుడాపరా నువ్విక
నలుగురు చూసిన నవ్వి పోతారు వావా
గొడుగోడు గోపికా సడుగుడాపావే నువ్విక
సాల సాల రేయిలో సరసమాడే భామ
పిల్లాడ అట్టాగా
సంబరం సూత్తగా
అల్లుడాయి ఇంటికొచ్చి ఏలుకుంటావా?
పిల్లా నే వత్తానే
పల్లకే తెత్తనే
ఊ అంటే పిప్పి డుమ్ డుమ్ వాయించేదామే
హే చిన్న వా చిన్న
హే చిన్న వా చిన్న
చుమ్మా….
______________________
పాట: హే చిన్న (Hey Chinna)
సినిమా పేరు: రణం (Ranam)
గీత రచయిత: బాషా శ్రీ (Basha Sri)
గాయకులు: టిప్పు (Tippu), అనురాధ శ్రీరామ్ (Anuradha sriram)
నిర్మాత: పోకూరి బాబు రావు (Pokuri Babu Rao)
దర్శకుడు : అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
నటీనటులు : గోపీచంద్ (Gopichand), కామ్నా జెత్మలానీ ( Kamna Jethmalani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.