అయ్యారే అయ్యారే గుండెలో గుచ్చే ముళ్ళు
కాజేసే నా హృదయం గంజాయ్ మత్తు కళ్ళు
హే అయ్యారే అయ్యారే గుండెలో గుచ్చే ముళ్ళు
కాజేసే నా హృదయం గంజాయ్ మత్తు కళ్ళు
ఆ కళ్ళకు లక్ష తెచ్చి ఇస్తాలే
ఆ ఈడుకు ఆస్తి రాసి ఇస్తాలే
ముద్దిస్తావా ఓహో …….ఓ
ఈ కులుకే ఈ తళుకే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసే నీ హృదయం గంజాయ్ మత్తు కళ్ళు
ఈ కళ్ళకు లక్ష సరిపోదయ్యా
నా ఈడుకు ఆస్తి సాటి రాదయ్య కాస్త ఆగయ్యా
అరేయ్ నీ ఊరు కృష్ణాపురం నా ఊరు రామాపురం
రెండూళ్ళు చాలా దగ్గరలే
ఈ రాదమ్మకు కృష్ణుడు నేనై
సీతమ్మకు రాముడు నేనై
బతుకంతా నీతో ఉంటాలే …..
వాడి పోనీ అందము నీది వీడిపోని బంధము మనది
ముచ్చటైన జంటిది వెయ్యిఏళ్ల పంటిది
సన్నజాజి పూలు విరిసి
కన్నె మోజు మురిసి మురిసి
కళ్ళు రెండు కలిసేనే తేనె జల్లు కురిసెనే
తియ్యనైన మొహం పెంచకే పెంచి నన్ను దూరముంచకే
నువ్వు మాయేదో చేసేసావే నా ప్రాణం తీసేసావే
కన్నేసి నన్నే దోచవే
ఈ అందాల ముద్దుగుమ్మ నావొళ్ళో పడ్డాదమ్మా
నా దైవం ఎపుడు మన్మధుడే
ఈ కులుకే ఈ తళుకే గుండెల్లో గుచ్చే ముళ్ళు
కాజేసే నీ హృదయం గంజాయ్ మత్తు కళ్ళు
కళ్ళల్లోకి జారీ జారీ కళ్ళల్లోకి దూరి దూరి
నా గుండెయ్ దోస్తివే ఎం చేయవస్తివే
అమ్ము వేసి గాయం చేయకు చూపు వేసి కళ్ళు మూయకు
నీ మేనంతా సింగారమే మెరిసేటి బంగారమే
ఎండల్లో వచ్చిన వెన్నెలవే
ఇక జరిగేది కళ్యాణమే బతుకంతా వైభోగమే
ముద్దుల్లో వేయి ముచ్చటలే
అయ్యారే అయ్యారే గుండెలో గుచ్చే ముళ్ళు
కాజేసే నా హృదయం గంజాయ్ మత్తు కళ్ళు
ఈ కళ్ళకు లక్ష సరిపోదయ్యా
నా ఈడు కు ఆస్తి సాటి రాదయ్య కాస్త ఆగయ్యా
ఈ కులుకే ఈ తళుకే …. ఉహు… ఉహు.
కాజేసేయ్ నీ హృదయం గంజాయ్ మత్తు కళ్ళు
______________________
సాంగ్ : అయ్యారే అయ్యారే (Ayyare Ayyare)
చిత్రం: జిల్లా (Jilla)
లిరిక్స్ – వెన్నెలకంటి (Vennelakanti)
సంగీతం: డి. ఇమ్మాన్ (D. Imman)
నటీనటులు: విజయ్ (Vijay), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
గాయకులు: రాకేండు మౌళి (Rakendu Mouli), ప్రణవి (Pranavi)
నిర్మాత: తమటం కుమార్ రెడ్డి (Tamatam Kumar Reddy)
దర్శకుడు: ఆర్. T. నీసన్ (R. T. Neason)
See Also : Paadukuntu song lyrics Jilla
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.