అలల కడలి తనదిలే
ఆ వర్షమే తనదిలే
ఈ వెన్నెల తనదిలే
నా చిట్టి ఎపుడు నాదే
ఒదిగి పోవే నా తల్లి
బుజము మీదే ఆడు
నా అమ్మ నీవేలే
నీ బొమ్మ నేనేలే
రివ్వంటూ పై పైకే
రా ఎగిరి పోదాం
ఏదైనా అరేయ్ ఏమైనా
నేనుంటా నీ తోడు
నే పొడుగుకోనా రా
చిన్ని తామర తనదిలే
మాంచి మాటలు తనవిలే
నవ్వు మూటలు తనవిలే
లాలీ పాటలు థానవి కాధా
కదిలి వస్తే బంగారం
మనసు గాయం మాయం
నా ప్రాణం చిన్నారి
నా సర్వం పొన్నారి
నీ ఆశే చెప్పమ్మా
నే వెతికి తేస్తా
నీ పాదం
పడి నా గుండె
పూధోటే అయ్యిందే
నా ఊసూరు నీవే గా
చూకలెత్తి ముగ్గు పెడితే
భూమి మీద
వెలిసె చిత్రానివే
నిన్ను చూస్తు ఉంటే
నాకు ఆయువేమో పెరిగే
నవ్వితే కాలమైనా
ఆగిపోయి విడిచి పెట్టదులే
ఎవరికెవరు కపాలనో
మరిపోయే కడకు
నాతోటి మాటాడే బుజ్జాయినే
నీకు నేరుగక పంచనా
ఎంచక్కా నచ్చిన మిటాయి లన్ని
తింటగా ఓ నా చిన్నా
ప్రేమ జలపథం
మీధ దూకెను
చిన్నా సదిలేక
తూటా అవ్తావు
నీవే అమ్మడివే గుమ్మడివే
ఆయుష్షు నూరేళ్లు
కన్నుల్లో ఉంచా
ఉన్నంత దాకను
నా అమ్మ నీవేలే
నీ బొమ్మ నేనేలే
రివ్వంటూ పై పైకే
రా ఎగిరి పోదాం
ఏదైనా అరేయ్ ఏమైనా
నేనుంటా నీ తోడు
నే పొడుగుకోనా రా
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.