ఏమైందో గాని అద్దంలోన తానే
నన్నే చూస్తూ ఉందే
ప్రేమయిందో గాని ఊహాలోన మనసే
ఊపిరి పోసుకుందే
మారుతున్న వరసే బాగుందే
కనులు కలలో వెతికే తనకోసమే
పదే పదే.. ఇదే ఇదే..
ఓ ప్రేమ ప్రేమ
ఓ ఓ ఓ ప్రేమ ప్రేమ
ఓ ఓ ప్రేమ ప్రేమ
ఓ…. ప్రేమ.. ప్రేమ..
తనువే చెబుతున్నది
తనలో కలిసిందని
ఎదలో ఏదో సడి
ప్రేమే కోరుతున్నది
ఉండుండి నవ్వుతున్న మేఘంలా
ఉహల్లొ నేనిలా
తన చెంత చేరగానే గుండెల్లో
తుఫానులా ఆలా …
ఎదురు చూపు వరమే
తన వల్లే ఎదురు పడిన క్షణమే
తన సొంతమే మది మది… ఇదే ఇదే ఇదే..
ప్రేమ ప్రేమ
ఓ ఓ ఓ ప్రేమ ప్రేమ
ఓ ఓ ప్రేమ ప్రేమ
ఓ…. ప్రేమ.. ప్రేమ..
_____________________
సాంగ్ : ప్రేమ ప్రేమ (Prema Prema)
సినిమా: లగ్గం టైమ్ (Laggam Time)
సాహిత్యం : మహేష్ పోలోజు (Mahesh Poloju)
గాయకులు: యాజిన్ నిజార్ (Yazin Nizar), లిప్సిక (Lipsika)
సంగీతం: పవన్ (Pavan)
నటీనటులు : రాజేష్ మేరు (Rajesh Meru), నవ్య చిట్యాల (Navya Chityala),
See Also : O Kadhagaa Modaalai song lyrics Laggam Time
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.