చిక్కుబుకు పోరి చిక్కుబుకు పోరి
చిక్కుబుకు పోరి చిక్కుబుకు పోరి
చిక్కుబుకు పోరి చిక్కుబుకు పోరి ఎవరే అతను
చూపులు చూసి చిరుత పులేమో అనుకున్నాను
చిటికెలు వేస్తే చుక్కలు రాలే సూపర్‌మ్యాన్ ఇతను
సూపర్‌మ్యానుకి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను
అరేరే లేదంత సీను నే సూపర్‌మ్యాను నీ కాను
అతిగా బడాయి పోను సింపుల్ గా బతికేస్తాను
జిందగీ అన్నది బొత్తిగా చిన్నది
ఒక్కటే ఛాన్స్ ఇది వదిలితే రాదిది
హాయిగా ఉండక దేనికి టెన్షన్
నో నో నో నో నో నో నో
లైట్ గా లాగించై బెటా లైఫ్ లో ప్రతి పూట
యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట
లైట్ గా లాగించై బెటా లైఫ్ లో ప్రతి పూట
యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట
కష్టలొస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది
మొహంలో గ్లామర్ పోతుంది
తలంతా భారం అవుతుంది
ఆకాశం తెగి పడిపోతే ఏం చేయలనట్టు
అలా తెగ ఆలోచించొద్దు నువ్వేదో ఆపేసెటట్టు
హ్యాపీ గా…. తాపీ గా….
హ్యాపీ గా…. తాపీ గా….
నువ్వడిందే ఆటనుకొంటూ
నువ్వ్ పాడిందే పాటనుకొంటూ…
లైట్ గా లాగించై బెటా లైఫ్ లో ప్రతి పూట
యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట
లైట్ గా లాగించై బెటా లైఫ్ లో ప్రతి పూట
యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట
సీతకోక చిలక వామ్మో ఏంటి సర్కస్సు
అదంతా డాన్స్-ఈ కాబాసు శభాసు అందామా బాసు
LKG లో కుట్టించావా పాప ఈ డ్రెస్సు
మతోఇందంటే ప్రామిస్సు చిరాగ్గా లేదా ఓ మిస్సు
తాతయ్యో… తగదయ్యో…
తాతయ్యో… తగదయ్యో…
తెరగ చూస్తే సరిపోదయ్యో.. బీపీ పెరిగి పడతావయ్యో
లైట్ గా లాగించై బెటా లైఫ్ లో ప్రతి పూట
యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట
లైట్ గా లాగించై బెటా లైఫ్ లో ప్రతి పూట
యమ సీరియస్ గా ఫీల్ అయ్యేంత సీను ఏముందంట
________________________
సాంగ్ : చిక్ బుక్ పోరి (Chik Buk Pori)
చిత్రం: అంజి (Anji)
నిర్మాత: ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి (M.Shyam Prasad Reddy)
దర్శకుడు: కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
తారాగణం: చిరంజీవి (Chiranjeevi), నమ్రత సిరోద్కర్ (Namratha Sirodkar)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)
గానం: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan), కల్పన (Kalpana)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.