అజా సోను భాయ్
భాయ్ భాయ్ సోను మోడల్
మోడల్ మోడల్ సోను మోడల్
హే విజిల్ విజిల్ విజిల్ నువ్ కొడతావ్ విజిలు
పగులు పగులు పగులు ప్రతి సెంటర్ పగులు
హే తిరుగు తిరుగు తిరుగు మీ దిమ్మలు తిరుగు
అరె మా సోను స్టైలే వేరు
హే చిన్న పెద్ద తేడా లేదు ఆల్లు
ఎంటర్టైన్మెంట్ ఫుల్లు
ఓ ముక్క తిని చెయ్యే వేస్తే వీడు
ఫుల్ బ్యూటిఫుల్ అవుతాడే వీడు
ఏ మంచోడే పిల్లోడే సోగ్గాడే
ఫుల్లు కంట్రీలో లెదమ్మో ఈ బ్రీడ్ అసలు
వచ్చాడో గల్లీలో పోరీలే ఫుల్ల్ గిలీ అయిపోతారో
హే టచ్ మీ సోను
హే భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
బాసు ప్రతి సీను క్లైమాక్సెలే
భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
సోను ముట్టుకుంటే ఫీలే వేరే
మోడల్ మోడల్ సోను మోడల్
మోడల్ సోను మోడల్
మోడల్ మోడల్ సోను మోడల్
మోడల్ సోను మోడల్
ట్రెండీగుంటడు వీడు దిల్లులుంటడు (సోను)
చంటి పిల్లవాడి లాగ పెంచేస్ కుంటారు (సోను)
పెద్దగుంటడు కాని మడతపెడతడు (సోను)
చూసుకొని ఉండడమ్మా మాస్ వీడు
రా ఇలాగ నాదేగా మజాకా
జస్ట్ ఇలాగ షురువే చేసాగా
క్లాప్ ఇవ్వగ నాది స్టార్ చూడీక
దిల్ గాడనే గాబ్లైంట్ చేద్దాం ఇలాగ
సచ్చిపోయేటప్పుడు పట్టుకెలేది నలుగురితో
ప్రేమేగా.. జ్ఞాపకాలేగా..
సాయం చేసి చూడు ఒకరికైనా నీకొచ్చే
ఫీలింగే.. అబ్బో వేరురా
సెంటర్ లో నిల్చొని చెప్తున్నానే
ట్విటర్ లో ఉంటాయి మన సెల్ఫీసే
పోటీకి వచ్చారో మోడల్సే
ఈ కిసీకి ధుమ చేస్తాలే
యూ యు నాటీ సోను
హే భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
బాసు ప్రతి సీను క్లైమాక్సెలే
భలే భలే గిల్లెలే
భలే భలే గిల్లెలే
సోను ముట్టుకుంటే ఫీలే వేరే
హే విజిల్ విజిల్ విజిల్ (మోడల్ మోడల్)
హే పగులు పగులు పగులు (సోను మోడల్)
హే విజిల్ విజిల్ విజిల్ (మోడల్ మోడల్)
మనకు ప్రేమెంతో ముఖ్యం బిగులు (సోను మోడల్)
బాసు కొట్టు మళ్ళి
మోడల్
సోను మోడల్
_________________
సినిమా పేరు : లైలా (Laila)
సాంగ్ పేరు : సోను మోడల్ (Sonu Model)
లిరిక్స్ : విశ్వక్ సేన్ (Vishwak Sen)
సంగీతం : లియోన్ జేమ్స్ (Leon James)
నిర్మాత : సాహు గారపాటి (Sahu Garapati)
దర్శకుడు : రామ్ నారాయణ్ (Ram Narayan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.