అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
ఎన్నెన్నో చెప్పావు ఏవేవో చేసావు
అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
ఛీ పోమంటున్న నన్నే చూసావు
రావొద్దుదంటున్న నావెంటొచ్చావు
కవచంలా నువ్వే కాపాడినావు
ఆపద రాకుండా ఆపేసినావు
నా బాధను తీర్చేటి బాధ్యత నువ్వైయావు
నా గమ్యం చేర్చేటి బాటగా నువ్వు నిలిచావు
కళ్ళెదుటే నువ్వుంటే వదిలించుకున్నాను
మళ్ళీ నువ్ ఎదురైతే మనించమంటాను
అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
ఎన్నెన్నో చెప్పావు ఏవేవో చేసావు
అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
అర్ధం కానే లేదు అప్పుడు
అర్ధం చేసుకున్న ఇప్పుడు
________________________
పాట పేరు: అర్ధం కానే లేదు అప్పుడు (Ardham Kaneledu Appudu)
సినిమా పేరు: డ్రింకర్ సాయి (Drinker Sai)
నటీనటులు: ధర్మ (Dharma) & ఐశ్వర్య శర్మ (Aishwarya Sharma)
గాయని పేరు: శ్వేతా మోహన్ (Swetha Mohan)
సంగీత దర్శకుడు: శ్రీ వసంత్ (Sri Vasanth)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
దర్శకుడు & రచయిత: కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalasetti)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.