డ్రింక్ వెనుమా డ్రింక్ ఇరుకు
స్టెప్ వెనుమా స్టెప్ ఇరుకు
సౌండ్ వెనుమా సౌండ్ ఇరుకు
బ్రాండ్ వెనుమా బ్రాండ్ ఇరుకు
బీట్ వెనుమా బీట్ ఇరుకు
హీట్ వెనుమా హీట్ ఇరుకు
ట్రీట్ వెనుమా ట్రీట్ ఇరుకు
ఏది వెనుమో అది ఇరుకు
ఇవన్నీ చేయాలంటే మా ఇల్లే కొంచం ఇరుకు
కబ్బాటే వచ్చేసేనీలా నేనిక్కడి వరకు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇగ సూపర్ స్టారు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇగ సూపర్ స్టారు
నాన్న వెనుమా నాన్నిరుకు
అమ్మ వెనుమా అమ్మిరుకు
అన్న వెనుమా అన్నిరుకు
తమ్మి వెనుమా తమ్మిరుకు
పప్పు వెనుమా పప్పు ఇరుకు
చారు వెనుమా చారు ఇరుకు
నెయ్యి వెనుమా నెయ్యిరుకు
ఏది వెనుమో అది ఇరుకు
గళ్లంతా వెనుమైతే గాడ్నే ఉండేవాడ్ని కదా బే
గీడదాకా వచ్చెటిది కైకు రే
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇక ఫ్యూచర్ స్టారు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇక ఫ్యూచర్ స్టారు
పండగ లెన్నున్నా ఓ పార్టీ అవసరమే
బారు లెన్నున్నా డాన్స్ ఫ్లోరు అవసరమే
పెగ్గు వెనుమా పెగ్గిరుకు
డ్రగ్ వెనుమా డ్రగిరుకు
స్టాగు వెనుమా స్టాగిరుకు
ఏది వెనుమో అది ఇరుకు
అల్ అఫ్ దెమ్ అందుకో రో
వచ్చింది ఫారెన్ సరుకు
సింగిల్ వెచ్చున్నాది రో
నీ సిగ్నెల్ కొరకు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇక కోటర్ స్టారు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇక కోటర్ స్టారు
లేసర్ లైట్స్ దేనికే
నువ్వు బూసర్ కాకుంటే
డీజే బేసు దేనికే
ఓ పార్ట్నర్ లేకుంటే
స్టెప్ వెనుమా స్టెప్ ఇరుకు
పెప్ వెనుమా పెప్ ఇరుకు
హిప్ వెనుమా హిప్ ఇరుకు
ఏది వెనుమో అది ఇరుకు
ఎవ్రిథింగ్ దక్కాలంటే
నీ సిగ్గునంత నరుకు
కొన్నైనా ఈ మెమోరీస్ ఉంటే
నీ లైఫ్ ఒక చెరుకు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇక టోటల్ స్టారు
అది దా సారు
అది అది దా సారు
మన కళ్యాణ్ సారు
ఇక టోటల్ స్టారు
______________________
సాంగ్ : అది దా సారు (Adhi Dha Saaru )
సినిమా : Sahakutumbaanaam (సఃకుటుంబానాం)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయకుడు: ధనుంజయ్ సీపాన (Dhanunjay Seepana)
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఉదయ్ శర్మ (Uday Sharma)
నిర్మాతలు: హెచ్ మహదేవ్ గౌడ్ (H Mahadev Goud), హెచ్ నాగరత్న (H Nagarathna)
నటీనటులు: రామ్ కిరణ్ (Raam Kiran), మేఘా ఆకాష్ (Megha Akash),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.