శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ
శివోహం
గురువా నీ లీల లెన్నో గురువా నీ లీలలు ఎన్నో
గురువా నీ లీలలెన్నో లోకంలో
శివుడ నీ లీలలెన్నో లోకంలో
శివా…..శివా…..శివా…..
గురువా నీ లీలలెన్నో లోకంలో
శివుడ నీ లీలలెన్నో లోకంలో
శివా…..శివా…..శివా…..
హద్దంటూ లేనే లేని
అధికారి నువ్వే నువ్వే…..
సైన్యాలే ఎరగనివాణ్ణి
రాజాల్లె మార్చినవే
పేరంటూ తెలియని వాణ్ణి…
పేరంటూ తెలియని వాణ్ణి
ఫేమస్ చేసేసావే
తడబాటే కలిగిన వాణ్ణి
తొడగొట్టి నిలబెట్టావే
పిడుగైపిడుగై పిడుగై నీవే
గురువా నీ లీలలెన్నో లోకంలో
శివుడ నీ లీలలెన్నో లోకంలో
శివా…..శివా…..శివా…..
హేయ్ ఎగిరేగిరి పడ్డోలంతా
హిస్టరీ లో ఎక్కనే లేదు…
ఎనకాకు లగేటోలంత
ఇంకైన ఎదగానే లేదు
నువ్వట్టంటోడివి కాదు….
నువ్వట్టంటోడివి కాదు
నీ లాగ ఎవడూ లేడు
బానిసల బ్రతికేయొద్దు
బాసల్లె నువ్వే ఉండు
బరిలో బరిలో బరిలో దిగిరా
గురువా నీ లీల లెన్నో గురువా నీ లీలలు ఎన్నో
గురువా నీ లీలలెన్నో లోకంలో
శివుడ నీ లీలలెన్నో లోకంలో
శివా…..శివా…..శివా…..
శివ శివ శివ శివ శివ
శివ శివ శివ శివ శివ
శివోహం
___________________________
పాట : శివ శివ (Shiva Shiva )
సినిమా పేరు: KD-ది డెవిల్ (KD-The Devil)
గాయకులు: కైలాష్ ఖేర్ (Kailash Kher), విజయ్ ప్రకాష్ (Vijay Prakash)
గీత రచయిత: చంద్రబోస్ (Chandra Bose)
సంగీత దర్శకుడు: అర్జున్ జన్య (Arjun Janya)
నటుడు: ధృవ సర్జా (Dhruva Sarja),
నిర్మాత: కెవిఎన్ (KVN)
దర్శకుడు: ప్రేమ్ (Prem’s)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.