హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా
కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్
మనసులోని ఆశలని పంచుకో బ్రదర్
గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ
కదిళ్ళల్లే కాలపు కన్నేకు టా… టా.. చేపుదమ
జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా
తొలి తొలి చూపుతో రవికుల సోముని వలచిన జానకి మురిసినది
కన్నుల వెన్నెల కురిసినది..
అదేం మొహమో…
అదేం దాహమో…
కలయికలోని మధుర్యమో…
ఇదేం సౌక్యమో
ఇదేం సర్గమో
మనసును దోచే సౌందర్యమో
అవుననే అన్నది అంది అలగవలి
మోజులే తిరాని మౌనమే వదలి
నీ శ్వాసల ఉయాలలో నేను ఉయాలలుగలి
నీ అందం కన్నులవిందై చిందులు వేయాలి
అలల అలల వచ్చేసింది యవ్వనం
నువ్వు నేను కలిసే క్షణమే శాశ్వతం
కలతనిదురాలో…కలాలనిడలో నా పెదవులపై నీ నామమే
పూలరుతువులో తేనె చినుకుల్లో కనిపించేది నీ రూపమే
కోరికే తారకై చెరారమ్మంటే
చేరువై ఆకలే తీర్చుకోమంటే
కనురెప్పల పల్లకిలో నిన్ను ఎత్తుకుపోతాలే
చిరుగాలుల సవ్వడిలో నిన్ను అల్లుకుపోతలే
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా
కొత్త కొత్త ఊహల్లో తెలిపో డియర్
మనసులోని ఆశలని పంచుకో బ్రదర్
గుండెలోని భావాలు గుప్పు మన్న ఈ వేళ
కదిళ్ళల్లే కాలపు కన్నేకు టా… టా.. చేపుదమ
జనవరితో ఆడుగులు వేస్తూ ముందుకు పోదామా
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా…
హర్టి వెల్కమ్ చెప్పేదమ హాయిగా…
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.