ఫైరు లేని ఎండలా జ్యూస్ లేని పండులా
నీళ్లు లేని కుండలా ఎందుకె ఇలా
పేపర్ లాంటి దోసల అరిగిపోయిన ఊసలు
గాలివాటు వాలకం మనకేల
మంచి దిబ్బరొట్టెలా….
పుట్ట తేనెపట్టులా …..
మంచి దిబ్బరొట్టెలా….
పుట్ట తేనెపట్టులా …..
నిండు పూల బుట్టల ఉండిపోవే… మధుబాల
చందనాలు చక్క లాంటి చుక్క అందమా
చిక్కిపోయిన కొక్కిరాయా లుక్కు అందమా
ముద్దు పెట్టుకొను ఊర బుగ్గలిష్టమా
బక్కచిక్కీ పీక్కుపోయిన చెంపలు ఇష్టమా
చీరలో ఓంపులే కదులుతు ఉంటె అందమా
జీన్స్ లో బోన్సులా తగులుతు ఉంటె ఇష్టమా
అందాలు చిందే సైజు సెక్సీ
నీ వెంట పడదా కుర్రకారు కాల్ టాక్సీ
కొంపలని ముంచే సైజు జీరో
ఏం సుబ్బరంగా చెత్తబుట్టలో వేయారో
నీకున్న లుక్కు సైజు సెక్సీ
ఏ హైటూ వెయిటు అక్కర్లేని ఐమ్యాక్సి
బంగారం లాంటి సైజు సెక్సీ
నీ కాన్ఫిడెన్సు పెంచుతుంది ఇరగదీసి
బాపుగారి బొమ్మ చూడు
గోపురాణ గుమ్మా చూడు
టేపు తోటి ఎవ్వడండి కొలిచినోడు
ఆడపిల్ల మనసు చూడు
అందమైన నవ్వు చూడు
బ్యూటీ కి ఎవడు హైటూ వెయిటు కట్టలేడు
సహజంగా ఉన్న గ్లామర్ నీదంట
గ్రాము లో దాని తాటే తీయకంటా
క్యారెక్టరు అంటే ఉంటే నీ జంట
ఏ కలరు సైజు అక్కర్లేదంట
అందాలు చిందే సైజు సెక్సీ
నీ వెంట పడదా కుర్రకారు కాల్ టాక్సీ
అల్లారు ముద్దు సైజు సెక్సీ
ఏ సైజులో ఉన్న అదిరిపోదా నీ ఫ్లెక్సీ
నీకున్న లుక్కు సైజు సెక్సీ
ఏ హైటూ వెయిటు అక్కర్లేని ఐమ్యాక్సి
బంగారం లాంటి సైజు సెక్సీ
నీ కాన్ఫిడెన్సు పెంచుతుంది ఇరగదీసి
పా పా ర పి పి పి రి పప్పా ప ప
పప్పా పార పిప్పి పీరి తుట్టు రూ ఋ రూ
పప్పారా పిప్పీరి పప్పా ప ప
పప్పా పారా పిప్పి పీరి తుట్టు రూ ఋ రూ
చిత్రం: సైజ్ జీరో
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: శ్రీమణి
గాయకులూ: మోహన భోగరాజు
నటులు: అనుష్క శెట్టి, ఆర్య, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహన్, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.