తనేమందో అందో లేదో తెలీలేదేయ్ నిజంగా
మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంత లోనే అంత మైకమ్ పనికిరాదే ప్రాణమ
పరవశం లో మునిగిపోతే పైకిరాగాలమా
తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా
మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
కుడివైపున ఇంకో హృదయం ఉన్న సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే
పడమర లో నైనా హృదయం ఈరోజే చూసా నెమో మనసంతా ప్రేమై పోతే
ఎగిరొచ్చినా ఎదో లోకం న చుట్టూ వెలిసిందేమో
మైమరపున నే నిలిచుంటే
ఇంత లోనే అంత మైకమ్ పనికిరాదే ప్రాణమ
పరవశం లో మునిగిపోతే పైకిరాగాలమా
తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా
మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇదే క్షణం శిలై నిలవని
సదా మనం ఇలా మిగలని
జన్మంటే ఇదంటు తెలిదేయ్ ఇన్నాళ్లు
ని జంటై ఇవ్వాలె జీవించా నూరేళ్లు
తనేమందో మదెం విందో
తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా
మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంత లోనే అంత మైకామ్ పనికిరాదే ప్రాణమ
పరవశం లో మునిగిపోతే పైకిరాగాలమా
తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా
మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
చిత్రం: గణేష్
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గాయకులూ: జావేద్ అలీ
నటులు: రామ్, కాజల్ అగర్వాల్, తదితరులు.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.