Home » చిరునామా తన చిరునామా సాంగ్ లిరిక్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడా 

చిరునామా తన చిరునామా సాంగ్ లిరిక్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడా 

by Lakshmi Guradasi
0 comments
Chirunama thana chirunama song lyrics Ekkadiki pothavu chinnavada

Chirunama thana chirunama song lyrics Ekkadiki pothavu chinnavada

తేరి మేరి మేరి తేరి మేరి
ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్

నువ్వేలే నా జీవితం
సోగకల్ల సోయగం తాగుతుంటె
మనసుని౦డ ఇష్క్ ఇష్క్ హోయ్

చిరునామా తన చిరునామా
మరిచిపోయనే హో..
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్లెనే హో..

సీతకొక చిలుక అలక
నీ రంగులన్నీ దాచకే చాలిక
మెరుపు లాగ మాయమే అవక
ఆ మేలి ముసుగు తీసి కాస్త
వెలుగు చూపు బాలిక

మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని అందమైన
బొమ్మని చూసేదేప్పుడో

ఖుదానే తుజే మేరే లియే
పరి బనా కె దియా
ప్యారి కీ తేరి ధో
మె మే ఖో గయా మిట్ గయ
ఉసి కె నాశ మె మౌలా

మ ప ని సా ని సా
మ ప ని ని ప ని
మ ప ని సా సా ని
ని ని సా ని సా సా
రి రి గ గ మా మా

కన్నె కాశ్మీరం నువ్వో
వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం
నువ్వు తేలేదెలా

రోజు బజారు లోన
లేని సరికొత్త జోరే
సరదాలు పంచుతుంది
నీ వల్లేగ వెన్నెల

ఎదురుపాడిన ప్రతి
పడుచు పరిమళం
నేడో కాదో తేలేదాకా
మనసు విస్మయం

కొంచెం భాద కొంచెం చేదు
కొంచెం తీపి కొంచం గాయం
అమ్మో ఈ ప్రేమలోన
జారింది ప్రాయం

చిరునామా తన చిరునామా
మరిచిపోయనే హో
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్లెనే

సూఫీయాన సూఫీయాన
కాళీ పిలి మేర దిల్ నే చలి రే

హాయ్ అల్లా క్యా బాతావ్
లే చలి లే చలి
మేరె రూహ్ చలి ఓ

ఊహాంటె అర్ధం అంటే
ఊహించలేని నేను
నీ ఊహాలోన మునిగిపోయానిల
గాల్లోనా తేలేదాన్ని
ఇన్నాళ్లు తప్పుబట్టి
ఈవేళ నెలపైన
వేలు కూడా లేదల

నువ్వు లేని దరి
ఉహకందకుందిలే
నువ్వు పీల్చే గాలి
నాకు ఊపిరయ్యనే

ఊహాలగా గాలిలాగా
కానరాని నిన్ను నేను
గాలి ఊహాళ్ల మరి గాలిస్తున్నానే

మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని అందమైన
బొమ్మని చూసేదేప్పుడో

____________________

సాంగ్ : చిరునామా తన చిరునామా (Chirunama Thana Chirunama)
చిత్రం: ఎక్కడికి పోతావు చిన్నవాడా (Ekkadiki Pothavu Chinnavada)
లిరిసిస్ట్: శ్రీ మణి(Srimani)
గాయకులు: యాజిన్ నిజార్ (Yazin Nizar), కరీముల్లా (Kareemulla)
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర (Sekhar Chandra)
తారాగణం: హెబ్బా పటేల్ (Hebah Patel), నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth)
దర్శకుడు: వీఐ ఆనంద్ (VI Anand)
నిర్మాత: పి.వెంకటేశ్వరరావు (P.Venkateswara Rao)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

Recent Articles

Featured

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.