ఓ ప్రేమా  (Oh Prema) సాంగ్ లిరిక్స్ – సీతా రామం (Sita Ramam)

by Hari Priya Alluru

వస్తా నే వెంటనే
ఉంటా నీ వెంటనే

ముద్దంటిన చెంప పై
తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమా ఓ ప్రేమా
అవసరమా అవసరమా ఆ ఆఆ
మాయే నీ మాయే నీ ఈ ఈఈ
చిరునామా చిరునామా ఆ ఆఆ

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక
ప్రేమ తాకిందిగా

నీతో ఙ్ఞాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండెలే

ఓ ప్రేమా ఓ ప్రేమా
అవసరమా అవసరమా ఆ ఆఆ
మాయే నీ మాయే నీ ఈ ఈఈ
చిరునామా చిరునామా ఆ ఆఆ

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాళీ కింద చిక్కుకుంది
చూడు నా ప్రాణమే

దూరం ఆవిరాయే
నీ వెచ్చనీ నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే
తిరిగిరా స్వప్నమా

ఓ ప్రేమా ఓ ప్రేమా
అవసరమా అవసరమా ఆ ఆఆ
మాయే నీ మాయే నీ ఈ ఈఈ
చిరునామా చిరునామా ఆ ఆఆ

In English Version:

Vastha ne ventane
Untaa nee ventane

Muddhantina chempa pai
Thadi aarane ledhule
Maatokati cheppeenthalo
Payanaalu modhalaayene

Oh prema avasarama
Maaye nee chirunaama

Manasantha neeve priya
Virahaanni champedalaa
Anthariksham anchu daaka
Prema taakindhigaa

Neethoo gnaapakale
Ee manchula avi karagave
Ee nee parimalaale
Gundelo nindele

Oh prema avasarama
Maaye nee chirunaamaa

Itu choodava priyathama
Edabaatu anukookumaa
Kaali kindhi chikkukundhi
Choodu na praaname

Dhooram aaviraaye
Nee vichani nishwaasalo
Nidhoore chedhire loope
Tirigi raa swapnamaa

Oh prema avasarama
Maaye nee chirunaama

____________________

Song Credits:

పాట: ఓ ప్రేమా (Oh Prema)
చిత్రం: సీతా రామం (Sita Ramam )
తారాగణం: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక (Rashmika), సుమంత్ (Sumanth)
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar)
లిరిసిస్ట్: కృష్ణకాంత్ (Krishnakanth)
గాయకులు: కపిల్ (Kapil), చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada)

See Also plz click on this: evarini-adaganu-emayyindhani-song-lyrics-sita-ramam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like