నేనేం తప్పు చేసినా హే….
రేపై కాస్తున్నావుగా హే.. హే…
ఒక అద్దమై రోజు నన్నే చూపుతున్నావుగా
నేనేమి చేస్తున్నాగాని విడిచిపోలేవుగా…..
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
అడిగితే ఏది లేదు అనవుగా
మనసే తెరిచి ఇస్తావు
అడగనిదైనా మనసు లోపల
ఏముందో కనిపెడతావు
తడబడితే అడుగు సరి చేసి
పొరబడితే కలత తుడి చేసి
బతుకు పాఠాలు నేర్పే
బడి.. గుడి.. నువ్వే కదా
అసలేమిటో అంత ప్రేమ మోయలేనంతగా
మాటల్లో చెప్పాలి అంటే బాషా సరిపోదుగా
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
కలలను కంటే ఒక చిటికలో
నిజమై చేసి తెస్తావు
కల చెదిరితే కంటి పాపకే
వెలుగై ఎదుటే ఉంటావు
గెలవడమే పరిచయము చేసి
పెదవులపై మెరుపులను మూసి
లోటు రానీయకుండా
పద.. పద.. అని సదా
నువ్వెలా నేర్చవో గాని మనసునే గెలవడం
ఈ జన్మలో వీలు కాదే నీ రుణమునే తీర్చడం
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
యువర్ మై ఫస్ట్ ఫ్రెండ్
యువర్ మై బెస్ట్ ఫ్రెండ్
__________________________
సినిమా పేరు: LYF (లవ్ యువర్ ఫాదర్) (LYF (Love Your Father ))
లిరిక్స్ : రెహమాన్ (Rehman)
గాయకుడు: పృధ్వీ చంద్ర (Prudhvi Chandra)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
రచన మరియు దర్శకత్వం : పవన్ కేతరాజు (Pavan Ketharaju )
నటీనటులు: శ్రీ హర్ష (అరంగేట్రం) (Sri Harsha ( Debut )), కాశికా కపూర్ (అరంగేట్రం) (Kashika Kapoor ( Debut ), S. P. చరణ్ (S. P. Charan)..
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.