Home » సన్నాజాజి పడక సాంగ్ లిరిక్స్

సన్నాజాజి పడక సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
589 views
Sannajaji padaka song lyrics

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…
మనసులో ప్రేమే ఉంది
మరువని మాటే ఉంది
మాయని ఊసే పొంగి
పాటై రావే

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…

కొండమల్లి పూవులన్నీ
గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి కాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు
ఎండల్లోన చిన్నబోతే
పండించగా చెరుకున్నా నీ దరికి

అండ దండ నీవేనని
పండగంతా నాదేనని
ఉండి గుండె ఊగింది నా మనసే
కొండాపల్లి బోమ్మా ఇక
పండు చెండు దోచెయ్యనా
దిండే పంచే వేళయినది రావే
దిండే పంచే వేళయినది రావే

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…

అడిగితే సిగ్గేసింది
సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
మాట వినకుంది ఎందుకే…

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.