Home » ఛల్ చైయ్య చైయ్య సాంగ్ లిరిక్స్ తెలుగు

ఛల్ చైయ్య చైయ్య సాంగ్ లిరిక్స్ తెలుగు

by Nikitha Kavali
2.7K views
Chal chaiyya chaiyya song lyrics telugu

ఎంత అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మాని
ఎంత అలకే కిన్నెరసాని

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య

చెలి కిలకిలలే చిటికెయ్య హొయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్య హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్య

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

గుమ్మంటూ గుమళిస్తున్నదయ్యా
ప్రతి చోట తనే అంటున్నదయ్యా
గుమ్మంటూ గుమళిస్తున్నదయ్యా
ప్రతి చోట తనే అంటున్నదయ్యా
తన వెంట పడే నా మనవి విని ఏనాటికి కనిపించేనయ్యా
తన వెంట పడే నా మనవి విని ఏనాటికి కనిపించేనయ్యా
గుమ్మంటూ గుమళిస్తున్నదయ్యా
ప్రతి చోట తనే అంటున్నదయ్యా
తన వెంట పడేనా మనవి విని ఏనాటికి కనిపించేనయ్యా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి

జాలిపడైనా ఓయ్ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా

చల్ కిలకిలలే చిటికెయ్య హొయ్య
చల్ కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్య హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్య

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

మదిని ఊయలలూపే సొగసయ్య
తొలి తూర్పు కంతులే చల్ ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహారాణి రూపు హరివిల్లయ్య
మహారాణి రూపు హరివిల్లయ్య

ఎంతటి అలాకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలాకే కిన్నెరసాని
నా వాణి చేరెను అల్లరి మాని
చెప్పారయ్య నా జాన్ తోటి
తన జంట పడే దారేదయ్యా

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

చల్ కిలకిలలే చిటికెయ్య హొయ్య
చల్ కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్య హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్య

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చైయ్య చైయ్య చైయ్య చైయ్య
చల్ చైయ్య చైయ్య చైయ్య చైయ్య

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.