సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ్య
రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చిన తాకవద్దయ్య
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి
స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి
హ!.. వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా
చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో
మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా
సాహసాలు చేస్తే చల్ల పడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా అయ్యా
నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య
_________________________________________
చిత్రం: యువ(2004)
నటీనటులు: మాధవన్, సూర్య, సిద్ధార్థ్, త్రిష, మీరా జాస్మిన్, ఇషా డియోల్
రచన & దర్శకత్వం: మణిరత్నం
సంగీతం: ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.