మల్లి ఎలా నేను మల్లి ఎలా
నీకు చెప్పేదెలా ప్రేమ….
అయ్యనిలా పడి పోయనిలా
ఎగిరి పొదమల రామ….
నిన్న మొన్న లేనిల్లా
కొత్తగా ఉంది ఇవాళ ప్రేమ
ప్రేమ….
పాపం మంచోడే అమ్మ
పోని పడిపోవద్దమ్మ ధీమా
ప్రేమ….
తలుపులే తెరిచిన ఉండిపోరాదా మనసులోలోన
నీ కలల్లో అప్పుడే చూసా ఇంతటి ప్రేమ..
గుచ్చుకుంది నువై గుండెలోని మూలై
నొప్పి నొప్పి గున్న తియ్యగుంది ఇవాళ
హోల….
అప్పుడున్న లోకం ఇప్పుడున్న కోపం
మొత్తం మొత్తం పోయిందివాళ
హోలలా…
మల్లి ఎలా నేను మల్లి ఎలా
నీకు చెప్పేదెలా ప్రేమ….
కోపం లో నిన్ను వద్దనుకున్నాను
పైవాడు మల్లి కలిపాడు నిన్ను
ఎవరెమనుకున్న మారాను నేను
మల్లి మల్లి నే పడిపోయాను
ఈ మాగలంతా ఇంతే అనేంతలో పడేసావు నన్ను
అంతిష్టం.. నా నువ్వు …
నేను హఠాతైనా ఈ ప్రమాదానీకే బానిస అయ్యే జాను
చెపైనా.. ఐ లవ్ యూ …
చేరని తీరమే చేర్చావు నువ్వు
చేర్చావు నువ్వు
మనశాంతి నువ్వు
తలుపులే తెరిచిన ఉండిపోరాదా మనసులోలోన
నీ కలల్లో అప్పుడే చూసా ఇంతటి ప్రేమ..
గుచ్చుకుంది నువై గుండెలోని మూలై
నొప్పి నొప్పి గున్న తియ్యగుంది ఇవాళ
ఇవాళ …. ఈ గోల
అప్పుడున్న లోకం ఇప్పుడున్న కోపం
మొత్తం మొత్తం నచ్చిందివాళ
హోలలా…
మల్లి ఎలా నేను మల్లి ఎలా
చెప్పు చెప్పేదెలా అయ్యో రామ….
_______________________
సాంగ్ – మల్లి ఎలా (Malli Ela)
చిత్రం – మెకానిక్ రాకీ (Mechanic Rocky)
గానం : మంజు శ్రీ ముత్యం (Manju Sri Mutyam)
లిరిక్స్: విశ్వక్సేన్ (Vishwaksen)
మ్యూజిక్ డైరెక్టర్: జేక్స్ బెజోయ్ (Jakes Bejoy)
తారాగణం: విశ్వక్సేన్ (Vishwaksen), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)
నిర్మాత: రామ్ తాళ్లూరి (Ram Talluri)
రచయిత-దర్శకుడు: రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.