Home » ఓ కథగా మొదలై (O Kadhagaa Modaalai) సాంగ్ లిరిక్స్ – Laggam Time

ఓ కథగా మొదలై (O Kadhagaa Modaalai) సాంగ్ లిరిక్స్ – Laggam Time

by Lakshmi Guradasi
0 comment

ఓ.. కథగా మొదలై ఈ వేడుక
ఓ.. జతగా నడిపే ఇద్దరిని
ఓహ్.. పిలుపై ఈ కల్యాణ వేదిక
అందరిని కలిపేనిలా
ఆహ్వానం రారండోయ్
ఆతిధ్యం మాదండోయ్
హే వారు వీరు అంతా నేడు ఆయినవారండోయ్

అటు పచ్చని పందిళ్లు
ఇటు తీరని సందళ్ళు
హే కొంటె మాటలు కొంత బెట్టులు విందుల వాకిళ్లు

ఊరు వాడ గాన భాజన
కుర్ర కారు అంతా హైరానా
చిన్న పెద్ద అంతా హుంగామ
లగ్గం అంటే ఇంతేరా మామ

ఊరు వాడ గాన భాజన
కుర్ర కారు అంతా హైరానా
చిన్న పెద్ద అంతా హుంగామ
లగ్గం అంటే ఇంతేరా మామ

ఓ.. పరదా అల ఇరువురి మధ్యన
ఆ.. సిరి శ్రీహరి అటు ఇటుగా
లోకమే సాక్షిగా మనం ఒకటవ్వని
అందరి దీవెన మనదావ్వన్నీ
ముడులుగా మూడు అడుగులు ఏడు
మనసులు ఏకం చెరిసగము

ఆ.. చిరు నవ్వులు
ఈ.. సిరి సిగ్గులు
మానమనే భావం ఇక మొదలు

ఊరు వాడ గాన భాజన
కుర్ర కారు అంతా హైరానా
చిన్న పెద్ద అంతా హుంగామ
లగ్గం అంటే ఇంతేరా మామ

ఊరు వాడ గాన భాజన
కుర్ర కారు అంతా హైరానా
చిన్న పెద్ద అంతా హుంగామ
లగ్గం అంటే ఇంతేరా మామ

అంతేలేని ఆనందాల స్వాగతమే
బంధాలిల సొంతం అయి తరుణమిదే
కష్టం సుఖం కలిసి చేసే కాపురమే
మన కనుకలైనవే

అలజడి వస్తూ ఉంటుంది ముడిపడే ఉందాము
క్షణమొక్క జ్ఞాపకమల్లే ప్రేమ పంచనీ

ఊరు వాడ గాన భాజన
కుర్ర కారు అంతా హైరానా
చిన్న పెద్ద అంతా హుంగామ
లగ్గం అంటే ఇంతేరా మామ

ఊరు వాడ గాన భాజన
కుర్ర కారు అంతా హైరానా
చిన్న పెద్ద అంతా హుంగామ
లగ్గం అంటే ఇంతేరా మామ

__________________________

పాట పేరు: ఓ కథగా మొదలై (O Kadhagaa Modaalai)
సినిమా పేరు: లగ్గం టైమ్ (Laggam Time)
సమర్పకులు : కె. యశ్వంత్ కుమార్ మేరు (K. Yeshwanth Kumar Meru)
రచన, దర్శకత్వం: ప్రజోత్ కె వెన్నం (Prajoth K Vennam)
తారాగణం : రాజేష్ మేరు (Rajesh Meru), నవ్య చిట్యాల (Navya Chityala)
సాహిత్యం : మహేష్ పోలోజు (Mahesh Poloju)
గాయకులు: హరిణి ఇవటూరి (Harini Ivaturi), రాహుల్ నంబియార్ (Rahul Nambiar)
సంగీతం: పవన్ (Pavan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment