Home » అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది సాంగ్ లిరిక్స్

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
3.7K views
anaganaga aakasam undi song lyrics

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది

ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి
పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు
ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆ ఆ ఆ

ఆఆఆఆఆఅ ఆఆఆఆఆఆఆఅ
ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువు చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం
వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

చిత్రం: నువ్వే కావాలి
దర్శకుడు: కే. విజయ భాస్కర్
సంగీతం: కోటి
గాయకులూ: చిత్ర, జయ చంద్రన్
నటులు: తరుణ్, రిచా, సాయి కిరణ్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.