Home » గోంగూర తోటకాడ కాపు కాశా సాంగ్ లిరిక్స్ – వెంకీ (Venky)

గోంగూర తోటకాడ కాపు కాశా సాంగ్ లిరిక్స్ – వెంకీ (Venky)

by Lakshmi Guradasi
0 comment

హె గోంగూర తోటకాడ కాపు కాశా
హె కోడి కూసే వెలదాకా ఎదురు చూసా
హె గోంగూర తోటకాడ కాపు కాశా
హె కోడి కూసే వెలదాకా ఎదురు చూసా

అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశా
నీకు వెన్నముద్ద లీచ్సుకుంటా వెంకటేశా
కోరుకున్న దొరకాన్నే
గోరుముద్దలేప్పుదమ్మో

ఓరి పిల్లాడా తలగడా మల్లెపూల జల్లడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడూ గుమ్మాడో అంతా నచ్చినప్పుడూ
దాచామాకు ఉట్టిమీద పాలమీగడా

హె గోంగూర తోటకాడ కాపు కాశా
హె కోడి కూసే వెలదాకా ఎదురు చూసా

హె రా రమ్మని
కన్నుకొట్టగా కొంగుని చుట్టుకొన్నా
నా కమ్మనీ కన్నె కౌగిలింత కానుకివ్వనా
ఛీ పొమ్మని నన్ను
ఊరికే నెట్టినా వదులుతానా
నీ తియ్యనీ చెంపగిళ్లకుండా
ఉండగలనా

ఏయ్ గువ్వా గోరింకలాటకే
పోదాము రావా గుమ్మా గుమ్మళ్ల గూటికే
ఏయ్ చుమ్మా చుమ్మాలు
ముద్దుకే సందేలరావె
గున్నా మావిళ్ల తోటకు

ఓరి పిల్లాడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా
కంది సెను పక్క నిన్ను కలుసుకోనా

ఓసి అమ్మడూ గుమ్మడూ పొద్దువాలినప్పుడూ
పెరటిలోన గిలక పెట్టె మంచమెయ్యనా

హె గోంగూర తోటకాడ కాపు కాశా
కొక్కో రొక్కో కోడి కూసే వెలదాకా ఎదురు చూసా

హోం నీ చెక్కిలీ బుగ్గ చుక్కనై
చక్కగా నొక్కుకొన్నా
ఆ పక్కాగా నిన్ను
కొమ్మ చాటు కేట్టుకెళ్ళానా
నా కొప్పులో నిన్ను ముద్దా బంతి
పువ్వులా నెట్టుకొన్నా
మా గొప్పగా నీకు
ఏకధాటి ముద్దులెట్టనా

ఏయ్ కయ్యా కయ్యాలా పిల్లవే
కమ్మేసుకొంటే
తియ్యగా తియ్యని బిల్లవే హె
ఏయ్ మువ్వా గోపాల కృష్ణుడే
నా గుమ్మా సోకు ఉంగా
ఉంగాలికొచ్చానే ఐ ఐ ఐ

ఓసి అమ్మడూ గుమ్మడూ గుప్పెడంతే గుప్పుడూ
నడుపువొంపు కూసుకొనే రోజు ఎప్పుడూ
ఓ పిల్లగా చల్లగా
అల్లమల్లె జిల్లాగా
పైట కొంగే జారీ పోయే నాకు ఇప్పుడూ

హె గోంగూర తోటకాడ కాపు కాశా
హె కోడి కూసే వెలదాకా ఎదురు చూసా
అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశా
నీకు వెన్నముద్ద లీచ్సుకుంటా వేంకటేశ

కోరుకున్న దొరకాన్నే
గోరుముద్దలేప్పుడమ్మో

ఓరి పిల్లాడా తలగడా మల్లెపూల జల్లడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడూ గుమ్మడూ అంత నచ్చినప్పుడు
దాచామాకు ఉట్టిమీద పాలమీగడా

___________________________

పాట: గోంగూర తోట (Gongura Thota)
చిత్రం: వెంకీ (Venky)
తారాగణం: రవితేజ (Ravi Teja), స్నేహ (Sneha)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గీత రచయిత: సాహితీ (Sahiti)
గాయకులు: కల్పన (Kalpana), కుప్పు స్వామి (Kuppu Swamy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment