Home » పిల్ల మస్తుగున్నాది సాంగ్ లిరిక్స్ – శ్రీకాకుళం Folk

పిల్ల మస్తుగున్నాది సాంగ్ లిరిక్స్ – శ్రీకాకుళం Folk

by Lakshmi Guradasi
0 comment

నడక చూస్తే నయనతార
నడుము చూస్తే ఇలియానేరా

దాని ఒళ్ళు చూస్తే గుండె జల్ ఆయ్యేరా
మరి సరుకు చూస్తే సారసమేరా

పిల్ల మస్తుగున్నది
ఫిగరు పిక్స్ గున్నది
బాడీ ఫిట్ గున్నది
జోడి హిట్ గున్నది

అరె ఏ పాలు
మరి ఏ పాలు
ఏ పాలు తాగి నువ్ పెరిగావ్ పిల్లో
నీతో పాపాలు చేసేలాగా ఉన్నాను పిల్లో

మురిపాలు తాగి నేను పెరిగెను మావో
నీతో సగపాలు అయ్యేలాగ ఉన్నాను మావో

ఒంట్లో పొగరు ఉన్నది
కంట్లో ఎరుపు ఉన్నది
మదిలో నిజము ఉన్నది
చూపులో ఫైర్ ఉన్నది

అరె ఏ బీరు
మరి ఏ బీరు
ఏ బీరు తాగి నువ్ వచ్చివ్ మావో
నీ జోరు తగ్గేలా లేదు రా మావో

ఏ అప్పు తాగి నేను వచ్చెను పిల్లో
నిన్ను నా పై దూకి చేసేదాకా వదలను పిల్లో

నాగ స్వరము లాంటి నడుమున్నది
నాగు పాము లాంటి జడ ఉన్నది
దూది పిందె లాంటి ఒళ్ళు ఉన్నది
దుమ్ము లేపేదాము పదమన్నది
పరుపు వేసేదామా పైట లగేదామా
మనసు కలిపేద్దామా మంచం విరిసేద్దామా

పిల్లో పిల్లో పిల్లో పిల్లో పిల్లో…
పొయ్యేటట్టు ఉంది నా దిల్లో
పిల్లో పిల్లో పిల్లో పిల్లో పిల్లో…
వచ్చి వాలిపోతానే నీ ఒళ్ళో

అరె ఏ బీరు
మరి ఏ బీరు
ఏ బీరు తాగి నువ్ వచ్చివ్ మావో
నీ జోరు తగ్గేలా లేదు రా మావో

ఏ అప్పు తాగి నేను వచ్చెను పిల్లో
నిన్ను నా పై దూకి చేసేదాకా వదలను పిల్లో

సినిమా హీరో లాంటి అందమున్నది
శత్రువును ఎదిరించే దమ్ము ఉన్నది
మంచికి ముందుండే మనసు ఉన్నది
మంచం కుదిపేసే వయసు ఉన్నది
ఇంటికి వచేస్తావా అమ్మని అడుగేస్తావా
నాన్నను ఒప్పిస్తావా నన్ను మెప్పిస్తావా

పిల్లగా పిల్లగా పిల్లగా పిల్లగా పిల్లగో ….
నిన్ను చూస్తే దిల్లు పోతావుంది ఎలాగో
అరె పిల్లగా పిల్లగా పిల్లగా పిల్లగా పిల్లగా….
వచ్చి తాళి కట్టై రో నా మెళ్ళో

అరె ఏ పాలు
మరి ఏ పాలు
ఏ పాలు తాగి నువ్ పెరిగావ్ పిల్లో
నీతో పాపాలు చేసేలాగా ఉన్నాను పిల్లో

మురిపాలు తాగి నేను పెరిగెను మావో
నీతో సగపాలు అయ్యేలాగ ఉన్నాను మావో

ఒంట్లో పొగరు ఉన్నది
కంట్లో ఎరుపు ఉన్నది
మదిలో నిజము ఉన్నది
చూపులో ఫైర్ ఉన్నది

అరె ఏ పాలు
మరి ఏ పాలు
ఏ పాలు తాగి నువ్ పెరిగావ్ పిల్లో
నీతో పాపాలు చేసేలాగా ఉన్నాను పిల్లో

మురిపాలు తాగి నేను పెరిగెను మావో
నీతో సగపాలు అయ్యేలాగ ఉన్నాను మావో

_____________________________________

పాట: పిల్ల మస్తుగున్నాది (Pilla mastugunnadi)
మహిళా గాయని & అలంకరణ – అలియా (aliya)
రైటర్ సింగర్ హీరో – సంతు ముంజేటి (santu munjeti)
హీరోయిన్ – జాన్వీ (janvi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment