Home » ఇరుముడికట్టు శబరిమలైక్కి సాంగ్ లిరిక్స్

ఇరుముడికట్టు శబరిమలైక్కి సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
1.5K views
Irumudikattu sabarimalaikki song lyrics

ఇరుముడికట్టు శబరిమలైక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి
అయ్యప్పా… స్వామియే.. అయ్యప్పా

ఇరుముడికట్టు శబరిమలైక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి (4 సార్లు)
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప

దీనుల దొరవని మండల దీక్షాగుని
నీ గిరి చేరు కదిలితిమయ్య
నీ శబరి కొండా అందరికి అండ కదా

ఇరుముడికట్టు శబరిమలైక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి (2 సార్లు)
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప

కొండలు దాటుకొని గుండెలు నింపుకొని
ఓ మణికంఠ చేరితిమయ్య
నీ కరిమళ క్షేత్రం కలియుగ వరము కదా

ఇరుముడికట్టు శబరిమలైక్కి
నెయ్యి అభిషేకం మణికంఠునికి (2 సార్లు)
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.