Home » అందని అందం అస్కావా సాంగ్ లిరిక్స్ – Nee Manasu Naaku Telusu

అందని అందం అస్కావా సాంగ్ లిరిక్స్ – Nee Manasu Naaku Telusu

by Lakshmi Guradasi
0 comments
Andani andam askava song lyrics Nee Manasu Naaku Telusu

తకదిమితకదిమి త తకదిమి తకదిమి త
తకదిమితకదిమి త తకదిమి తకదిమి త

దిన్ దిరక్తే తరరిరక్తే తరరిరక్తే అస్కావా
దిన్ దిరక్తే తరరిరక్తే తరరిరక్తే వస్తావా

అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా అహ
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా
ఈ అందం… హో

అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా

ఒరేయ్…
కులమొద్దు మతమొద్దు(అహ)వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువ్(అహ)ఇట్టాగే వస్తావా

దిన్ దిరక్తే తరరి రక్తే తరరి రక్తే అస్కావా
దిన్ దిరక్తే తరరి రక్తే తరరి రక్తే వస్తావా
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా

నేస్తం నెచ్చెలి మాటలతో మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు ప్రేయసి అంటూ పిలవండి

గురజాడ కలలు నిజమాయె మీరే ఆ ప్రతిరూపాలు
తెలుగున మాటలు కరువైతే ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా… మా జీవిత గమ్యం మీరేలే
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా

అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా

కులమొద్దు మతమొద్దు(అహ)వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువ్(అహ)ఇట్టాగే వస్తావా

ఐతే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేం కావాలో ప్రేమగ ఆజ్ఞలు వెయ్యండి
తబ్బిప్పరవశం చూసి మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్త కూర్చుంటాం అనుమతి మీరు ఇస్తారా

ప్రేమ పక్షులారా మీదన వచ్చి వలండి
అందని అందం అస్కావా
సరసాలాడగ వస్తావా

అలా నింగిలో రాజహంసలై
తేలిపోదాం మనము వస్తావా

ఒరేయ్.
కులమేల మతమేల నే వస్తేనే అస్కాలే
సొమ్మేల సోకేల నే ఇట్టాగే వస్తాలే
కులమేల మతమేల నే వస్తేనే అస్కాలే
సొమ్మేల సోకేల నే ఇట్టాగే వస్తాలే

దిం దిరక్తే తరరి రక్తే తరరి రక్తే అస్కావా
దిం దిరక్తే తరరి రక్తే తరరి రక్తే వస్తావా

__________________________________

పాట పేరు: అస్కవా ( Askava)
సినిమా పేరు : నీ మనసు నాకు తెలుసు (Nee Manasu Naaku Telusu)
నిర్మాత: A.M.రత్నం (A.M.Ratnam)
దర్శకత్వం: A.M.జ్యోతి కృష్ణ (A.M.Jyothi Krishna)
నటీనటులు: తరుణ్ (Tarun,), శ్రేయ (Shreya), త్రిష (Trisha)
సంగీతం: A.R.రెహమాన్ (A.R.Rehman)
సాహిత్యం: A.M.రత్నం (A.R.Rehman)
గాయకులు: సుర్జో భట్టాచార్య (Surjo Bhattacharya), శ్రేయ (Sreya).

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.