Home » Kallu Moosi Yochiste – కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ లిరిక్స్ Veedokkade

Kallu Moosi Yochiste – కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ లిరిక్స్ Veedokkade

by Hari Priya Alluru
1.6K views
Kallu Moosi Yochisthey lyrics Veedokkade

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసి చిలక పసి చిలక నే కలనే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసి చిలక పసి చిలక నే కలనే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే

కడలై పొంగిన మాటలు అన్ని ముత్యపు చినుకులై రాలె
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే
ఎదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లె విహరిస్తాను క్షణమే

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా
పసి చిలక పసి చిలక నే కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే
పసి చిలక పసి చిలక నే కలనే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే

ఆశే చిన్న తామరముల్లై వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచం బలపడి మళ్ళీ ఉసిగొలిపే
అయ్యె భూమి నన్నే విడిచి తనకై చుట్టు వెతికే
అయినాగాని ఎదలో ఏదో ఒక మైకం
ఇది ప్రేమ తొలి మలుపా తనమైన చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కధ మధురం

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమా

In English Version:

Kallu moosi yochiste akkadikochaav munde munde
Naaloni maunamai santoshamichchaav pillaa munde
Idi nijamaa vivarinche ellora pratimaa
Pasi chilaka pasi chilaka nee kalane kannane
Paravashame balapadagaa nee neevanukunane cherane

Kadalai pongina maatalu anni muthyapu chinukulai raale
Maunam mingina maatalu maatram madi vidave
Daare teliyani kaallaku adugulu nerpinchaavugaa nestam
Duuram bhaaram kaalam anni digadudupe
Edaloki premosthe kammenu kalavarame
Minneti merupalle viharistaanu kshaname

Kallu moosi yochiste akkadikochaav munde munde
Naaloni maunamai santoshamichchaav pillaa munde
Idi nijamaa vivarinche ellora pratimaa
Pasi chilaka pasi chilaka nee kalale kannane
Paravashame balapadagaa nee neevanukunane
Pasi chilaka pasi chilaka nee kalane kannane
Paravashame balapadagaa nee neevanukunane cherane

Aashe chinna taamaramullai vecchani gundeni podiche
Maunam koncham balapadi mallai usigolipe
Ayye bhoomi nanne vidichi tanakai chuttu vetike
Ayinaagaani edalo eedoo oka maikam
Idi prema toli malupaa tanamaina cheli talapaa
Oka moham oka paasham kudipese kadha madhuram

Kallu moosi yochiste akkadikochaav munde munde
Naaloni maunamai santoshamichchaav pillaa munde
Idi nijamaa vivarinche ellora pratimaa

____________________

Song Credits:

సాంగ్ : కళ్ళు మూసి యోచిస్తే (Kallu Moosi Yochisthey)
చిత్రం : వీడొక్కడే (Veedokkade)
లిరిసిస్ట్: భువన చంద్ర (Bhuvana Chandra)
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
గాయకుడు: కార్తీక్ (Karthik)
నటీనటులు: సూర్య (Suriya), తమన్నా (Tamannaah)
దర్శకుడు: K. V. ఆనంద్ (K. V. Anand)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.