Home » ముత్యాల ధారని (Mutyala dhaarani) సాంగ్ లిరిక్స్ – 7th సెన్స్

ముత్యాల ధారని (Mutyala dhaarani) సాంగ్ లిరిక్స్ – 7th సెన్స్

by Hari Priya Alluru
522 views
mutyala dhaarani song lyrics 7th sense

ముత్యాల ధారని రిపించే రేయిని
నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని
హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు
మల్లి మల్లి మల్లి విన్న గుండెలో
పొంగే పొంగే మమతలు చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని

ఓహ్ అలల ఓహోహో సుమజరిల ఓఓఓ
కదులుతున్న నీ కురులనుండే నేనగానా
వరించేటి వెన్నల నీడై పులకించనా
అరేయ్ వెన్న తాకలంటూ మేగం దాహం తోటి పుడమే చేరేనా
వచ్చి నిన్ను తాకి వెళ్లి దాహం తిరిందంటూ కడలే చేరేనా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు
మల్లి మల్లి మల్లి విన్న గుండెలో
పొంగే పొంగే మమతలు చూడవా
ఓ ఓ ఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా

కలనైనా ఓఓఓ క్షణమైనా ఉమ్మ్
నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం
నిన్నే కోరుకుంది నాలో ఆరాటం
పిల్ల చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగ కదమ్మా
క్షణం నువ్వే దూరం ఐథెయ్ గుండె ఆగిపోదా జాలే లేదమ్మా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు
మల్లి మల్లి మల్లి విన్న గుండెలో
పొంగే పొంగే మమతలు చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె
సొగసే పదే పదే పదే
కుమ్మరిస్తేయ్ గుబాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ వల్లో హాయిగా తియ్య తియ్యగ పవళించని
పుష్పించే తోటలో పులకించే గాలినై
తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని

In English Version:

Muthyala dhaarani, muripinche reyini
Nee vallo hayi ga, theya theya ga pavalinchani
Pushipinche thota lo, pulakinche galinai
Telavaru jhaamuna, tholi geethame vinipinchani…

Hey hey priya priya priya
Muddu maatalu malli malli, malli
Vinna gunde lo ponge ponge, mamathalu chudava
Raava priya priya priya
Kanne sogase pade pade pade
Kummaristhe gubaalinche, manasunu kanava…

Muthyala dhaarani, muripinche reyini
Nee vallo hayi ga, theya theya ga pavalinchani
Pushipinche thota lo, pulakinche galinai
Telavaru jhaamuna, tholi geethame vinipinchani…

O ala la , ooo sumajhari la ooo
Kadulthunna nee kurulande, ne dagana
Varincheti vennala needai, pulakinchana
Arey venne thakalantu, megam daham thoti, pudame cherena
Vachi ninnu thaki velli, daaham teerindantu, kadale cherena…

Hey hey priya priya priya
Muddu maatalu malli malli, malli
Vinna gunde lo ponge ponge, mamathalu chudava
O o o raava priya priya priya
Kanne sogase pade pade pade
Kummaristhe gubaalinche, manasunu kanava…

Kalanaina ho o o o, kshanam aina, umm
Ninne cheramantu yada lo, poraatam
Ninne korukunde naa lo, aaratam
Pilla chinni bongaram la, ninne chutti chutti, tiriga kadamma
Kshanam nuvve dooram aithe, gunde aagipodha, jale ledamma aa…

Hey hey priya priya priya
Muddu maatalu malli malli, malli
Vinna gunde lo ponge ponge, mamathalu chudava
Raava priya priya priya
Kanne sogase pade pade pade
Kummaristhe gubaalinche, manasunu kaanava…

Muthyala dhaarani, muripinche reyini
Nee vallo hayi ga, theya theya ga pavalinchani
Pushipinche thota lo, pulakinche galinai
Telavaru jhaamuna, tholi geethame vinipinchani

__________________

Song Credits:

పాట: ముత్యాల ధారని (Mutyala Dhaarani)
చిత్రం: 7త్ సెన్స్ (7th Sense)
లిరిసిస్ట్: భువన చంద్ర (Bhuvana Chandra)
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
గాయకులు: కార్తీక్ (Karthik), మేఘా (Megha)
నటీనటులు: సూర్య (Suriya), శృతి హాసన్ (Shruti Haasan), జానీ ట్రై న్గుయెన్
దర్శకుడు: A.R. మురుగదాస్ (A.R. Murugadoss)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.