ప్రేమ పచ్చిమోసమే
డబ్బు మారువేషమే
ఐన తెలియదెందుకో
ఐన తెలియదెందుకో
ద్వేషం కొంత నేరమే
స్నేహం ఎంత దూరమే
ఐన తెలియదెందుకో
ఐన తెలియదెందుకో
చేదో బాధో ఏదైనా
కాలంతో నేను మోస్తున్న
నీతి న్యాయం ఏమున్న
సందేహాలన్నీ నీతో నీకె
అరె కభీ కభీ కభీ కభీ హ
అరె కభీ కభీ కభీ కభీ నా
అరె కభీ కభీ కభీ కభీ ఆ ఆ ఓ
ఇది నాదనుకొని
ముందుకు నడిస్తే కాదే పని
సరి కాదనుకొని
ఆగవా నీతో ఎం పని
కంటికి కునుకు తెలియని ఉరుకు
ఇది కడ వరకు తెలియదు మనకు
ఎవడికి తెలుసాని ముందే ముందని
పద పద పద
వేదంలో చెప్పిన …
వేదంతం చెప్పిన
జరిగేది మారున….
ఒకటేగా జీవితం
ఎద కథ ఇది రా
కదా కదా కదా
కథ ఇది రా ఓ..
ఎద కథ ఇది రా
ఎద కథ కథ కథ ఆ..అ
వివికమో ఆవేశమో
ఆలోచించక నువ్
పద పద పద ఓ..
ప్రేమ పచ్చిమోసమే
డబ్బు మారువేషమే
ఐన తెలియదెందుకో
ఐన తెలియదెందుకో
ద్వేషం కొంత నేరమే
స్నేహం ఎంత దూరమే
ఐన తెలియదెందుకో
ఐన తెలియదెందుకో
చేదో బాధో ఏదైనా
కాలంతో నేను మోస్తున్న
నీతి న్యాయం ఏమున్న
సందేహాలన్నీ నీతో నీకె
అరె కభీ కభీ కభీ కభీ హ
అరె కభీ కభీ కభీ కభీ నా
అరె కభీ కభీ కభీ కభీ ఆ ఆ ఓ
________________________________________
పాట పేరు : కభీ హా కభీ నా (Kabhi Haa Kabhi Naa)
చిత్రం: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo)
గాయకులు: మనీషా ఈరబతిని (Manisha Eerabathini), కృష్ణ తేజస్వి (Krishna Tejasvi) & సన్నీ M.R (Sunny M.R)
సంగీతం: కార్తీక్ (Karthik)
సాహిత్యం: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), హర్ష చెముడు (Harsha Chemudu) & ఇతరులు.
నిర్మాత: BVSN ప్రసాద్ (BVSN Prasad)
దర్శకుడు: సుధీర్ వర్మ (Sudheer Varma)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.