ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
హమ్ ఖ్య ఛహ్తే
(హమ్ ఖ్య ఛహ్తే)
ఆర్ జోర్ సే బోలో
(ఆర్ జోర్ సే బోలో)
అరే షారే బోలో
(అరే షారే బోలో)
హే హాక్ హమ్మరి
(హే హాక్ హమ్మరి )
హే షాంద్ హమ్మరి
(హే షాంద్ హమ్మరి)
హబ్ జాన్సె ప్యారి
(హబ్ జాన్సె ప్యారి)
హమ్ జీన్ లేయెంగె
(హమ్ జీన్ లేయెంగె )
హమ్ కాట్ దేయెంగె
(హమ్ కాట్ దేయెంగె)
తుమే దేని పాడేంగి
(తుమే దేని పాడేంగి )
సహా దంతే మారో
(సహా దంతే మారో )
సహా గోలి మారో
(సహా గోలి మారో )
సహా ఆగ్ లగాటో
(సహా ఆగ్ లగాటో)
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
చేతిలో ఓటే నీకు ఒక మాత్రమే
సిరను పూసే వెళ్లొక అస్త్రం
నడుపు ముందుకు చీకటి చీల్చగా
వరసలో రా విడుదల కోసం
భయము మరిచిక యువతిక మురవగా
మురికి వడలలో స్వాతంత్రమే మెరవగా
నలుపు కదా తెలుపు
వెలుగు దారి వరకు
కలలు మారి నిలుపు
చెరిపి భరి దునుకు
చరిత పేజీలలో నీదంటూ పేరు రాసేయలా
కలబడి నిలిచే పథకమది గెలవర
వీరమే అవ్వదా మారు పేరు
త్యాగమే జగము మరవదులే
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
ఇరు కనులలో ఒకటే ప్రశ్న
ఎవరికీ ఎవరిచ్చే స్వేచ్ఛ
రేయి పగలన్నవి అసలే లేవులే
గురుతే ప్రాణమే నువ్వులే
భువిని గెలిచి ఎగిరి ఎగిరి రానా
మనసు వెతికి పలికే పిలుపు విననా
కలలే చెరిగిపోనీ బ్రతుకు చెదిరిపోని
ఒడిసి హత్తుకుంటా బొమ్మ వలే
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
ఆజాది బయమెరుగని కాలం
ఆజాది పరిదికనే ధైర్యం
ఆజాది ఇక బేదరదు దేశం
ఆజాది తలపడగను రా
___________________________________________
పాట: ఆజాది Azadi (Telugu)
చిత్రం: అమరన్ (Amaran)
గాయకుడు: ఆనంద్ శ్రీరాజ్ (Anand Sreeraj)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
నటీనటులు: శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)
రచన & దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.