Home » తగువాడు దొరికేనే (Thaguvaadu Dorikene) సాంగ్ లిరిక్స్ – Eleven

తగువాడు దొరికేనే (Thaguvaadu Dorikene) సాంగ్ లిరిక్స్ – Eleven

by Lakshmi Guradasi
0 comments
Thaguvaadu Dorikene song lyrics Eleven

తగువాడు దొరికేనే నా నా నాకే
తగువాట తగదుగా నీ నీ నీకే

ఎన్నెన్నో ఏవేవో ఊసులాడగా
సమయాలు సరిపోవులే

మౌనం మాని మాటై రాని వలపు తెలుపగా
తీర్చాలి మది ఆకలే

ఊరిస్తే ఊహల్నిలా
అందగాడా నన్నాపుకోవడం ఎలా?

కల కలా కల అలా ఎలా?
మనసులోనీ ప్రేమ దాఖలా

కల కలా కల కలే ఇలా
వయసుకే వేసావు సంకేలా

కల కలా కల అలా ఎలా?

కల కలా కల కలే ఇలా

తగువాడు దొరికేనే నా నా నాకే
తగువాట తగదుగా నీ నీ నీకే

నన్నెవరు (నన్నెవరు) నీ అంతలా ఇంత
పడగొట్టి (పడగొట్టి) చూపించలే వింత

నానడగక నడక అడుగుసే నీ వైపుగా హే

ఏ వేణువో విన్ననిలా
కన్నయ్య కన్నుల్లో ఓ మెరుపులా

చాలించరా నీ ఆటలే మొహాలు మగువింకా ఓపేదెలా

కల కలా కల అలా ఎలా?
మనసులోనీ ప్రేమ దాఖలా

కల కలా కల కలే ఇలా
వయసుకే వేసావు సంకేలా

తగువాడు దొరికేనే నా నా నాకే
తగువాట తగదుగా నీ నీ నీకే

ఎన్నెన్నో ఏవేవో ఊసులాడగా
సమయాలు సరిపోవులే

మౌనం మాని మాటై రాని వలపు తెలుపగా
తీర్చాలి మది ఆకలే

ఊరిస్తే ఊహల్నిలా
అందగాడా నన్నాపుకోడం ఎలా?

కల కలా కలా
మనసులోనీ ప్రేమ దాఖలా

కలకల కలకల కలకల
వయసుకే వేసావు సంకేలా

కల కలా కల ఎలా గోల
మనసులోనీ ప్రేమ దాఖలా

కల కలా కల హల్ల గుల్ల
నీ కళ్ళతో వేయ్ సంకెలా

____________________________________

పాట: తగువాడు దొరికేనే (Thaguvaadu Dorikene)
గాయని: శ్వేతా మోహన్ (Shweta Mohan)
లిరిసిస్ట్: రాకేందు మౌళి (Rakendu Mouli)
సంగీత దర్శకుడు – డి.ఇమ్మాన్ (D.Imman)
నటించువారు: నవీన్ చంద్ర (Naveen Chandra) మరియు తదితరులు
రచన & దర్శకత్వం – లోకేశ్ అజ్ల్స్ (Lokkesh Ajls)
నిర్మాతలు – అజ్మల్ ఖాన్ (Ajmal Khan) & రేయా హరి (Reyaa Hari)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.