ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రండి
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి
షెహనాయ్ వినంగా సెహాబాసు అనంగా
జనమంత కనంగా జరాగలి ఘనాంగా
బారాత్ హారులో గందరాగోలం ఓరేగే దారులో చిందులమేలం
ఓలమ్మ ఓలమ్మ
ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రాండి
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి
గాడిలోని కుమారికి నాడివేధి కుర్రోడికి
కలిసింది ఇలా జత వలపంటే అదే కద
మట్టికి సోంతం చినుకన్నది
ఆది మబ్బులో ఎన్నలోదిగుంటాది
గాలికీ జైలక్కడ ఉన్నది
ఆది డోలి తీసుకువాస్తున్నది
నయ్ నాయ్ నా అంటె అగదురాయో
రే రే రే రే ఆంటూ సాగేనాయో
ఓలమ్మ ఓలమ్మ
ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రాండి
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి
మగపెళ్లి వల్లే ఇట్టా మొగమాట పాడితే ఎట్టా
మన ధూల్పేట సత్తా చోపలి కడ కాస్త
దమతంతే థెలిదేమిరా
జరా మామాకు డమాగు చెడగోత్తర
దర్జ తగ్గితే తగువేయారా
మన బస్తీ ఇజ్జతు నిలబెట్టర
వాయే వా వాయే ఇలా సిగ్గే వెరో
చెయ్ చెయ్ చెయ్ గాలట్టలు చెయ్యారో
ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రండి
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి
షెహనాయ్ వినంగా సెహాబాసు అనంగా
జనమంత కనంగా జరాగలి ఘనాంగా
బారాత్ హారులో గందరాగోలం ఓరేగే దారులో చిందులమేలం
ఓలమ్మ ఓలమ్మ
ఓలమ్మో ఓలమ్మో అని చిన్న పెద్ద అంత రాండి
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతే లెండి
చిత్రం: ఈశ్వర్ (2002)
పాట: ఓలమ్మో ఓలమ్మో (Olammo Olammo)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: ఉష (Usha), R.P పట్నాయక్ (R.P Patnaik)
తారాగణం: ప్రభాస్ (Prabhas), శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్ (R.P Patnaik)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.