Home » నింగి జారిపడ్డ సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

నింగి జారిపడ్డ సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

by Vinod G
782 views
ningi jaaripadda song lyrics mr perfect

హాయ్
నింగి జారిపడ్డ చందమామ ముక్కా
లేని పోనీ టెక్కు నీకు జన్మ హక్కా
చాల్లే చిందులాట కోతి పిల్లలా
హే
అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా

హే
చిన్న పల్లెటూరి బావిలోన కప్పా
నీలోనే ఏమిటంటే అంతలేసి గొప్ప
నీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలా
నెల మీద నిలవనంటూ రెచ్చి పోకలా
మీసమున్న కుర్రవాణ్ణి లే
మీదికొస్తే వూరుకోను లే
కొండ తోటి పందెమేయ్యకే ఏయ్ ఏయ్ ఏ
నొప్పులు ఒప్పులు తప్పవే మరీ

హే
పంతం మానుకోవే పాలకోవా
పచ్చి మిర్చి తోటి పందెమేస్తే ఓడిపోవా హే హేయ్


చిత్రం:  మిస్టర్ పర్ఫెక్ట్ ( Mr Perfect)
పాట పేరు: నింగి జారిపడ్డ చందమామ (Ningi Jaaripadda)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు: మల్లికార్జున్ (Mallikarjun)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: దశరధ్ (Dasaradh)

లైట్ తీసుకో సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.