hosahore song lyrics darling

హోసహారే (Hosahare) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

by Rahila SK

హోసహారే… హోసహారే…
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలక విన్నదో
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో
హోసహారే హోసహారే హెయ్..

గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే
యేయే యాయియే యేహే యాయియే
చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే
యేయే యాయియే యేహే యాయియే

కష్టం నీకు నేస్తమవగా
విజయం నిన్ను ఇష్టపడదా
నీ సంగీతం నీ రధం
ముందుకు సాగుపద
ప్రెమన్న ఆయుధం తోడుగ ఉంది కదా
హోసహో హోసహో హోసహారే హోసహో……..రే

యే దేసం లో ఐన సందేసం మా పాటే
యేయే యాయియే యేహే యాయియే హె హెయ్
యే వేదిక పై ఐన వేడుక రా మా ఆటే
యేయే యాయియే యేహే హె హె హెయ్
నింగి నేల నది మధ్యన
పొంగే గంగ మా భావన హెయ్
పేదిల్ల గొంతులు కలసిన కాలం ఇదే
పెదాల వేడిని చాటిన వేల ఇదే హే హే హే హే హెయ్

హోసహారే… హోసహారే…
సాధించే సత్తువ ఉన్నది గుండెలలో
ప్రేమించే మెత్తని మనసుల మూలలలో
మా పాట అక్షరమొదలక విన్నదో
ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో
హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో


చిత్రం: డార్లింగ్ (Darling)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: K K, లెస్లీ (K K, Leslie)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like