Home » ప్రాణమా ప్రాణమా (pranama pranama) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

ప్రాణమా ప్రాణమా (pranama pranama) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

by Rahila SK
4.8K views
pranama pranama song lyrics darling

ప్రాణమా ప్రాణమా…
అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా

నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోట
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక నీ ఆట
దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో

ప్రాణమా ప్రాణమా…
అరే సంద్రంలాగా పొంగావేఈరోజున
సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున
గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో…
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా

ప్రాణమా ప్రాణమా…ప్రాణమా….
ప్రాణమా ప్రాణమా…అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా


చిత్రం: డార్లింగ్ (Darling)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: రాహుల్ నంబియార్ (Rahul Nambiar)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.