Home » హంటర్ ఎంట్రీ సాంగ్ లిరిక్స్ – వేట్టయన్ ద హంటర్

హంటర్ ఎంట్రీ సాంగ్ లిరిక్స్ – వేట్టయన్ ద హంటర్

by Vinod G
0 comments
hunter entry song lyrics vettaiyan the hunter

లుక్ మా చెక్ చెక్ మా
కధలిక హార్టు బీటులో రేంజ్ లే
లుక్ మా చెక్ చెక్ మా
కధలిక హార్టు బీటులో రేంజ్ లే

తగ్గు మా సర్ తగ్గు మా
జనమిక గుసుబంప్స్ తో ఊగెనే
తన స్టైలుకల జెనెరేషనే రజినేషనైయినదే
తనచూపుకల యువనేషనే విజిలేసి ఆడెనే

హేయ్ సూపర్ స్టారురా హంటర్ ఎంట్రీ చూడరా
మ్యాగ్నెటిక్ స్టైలురా మనవాడురా మొనగాడురా
హేయ్ సూపర్ స్టారురా వన్ అండ్ ఓన్లీ యార్ రా
బ్యాడ్లీ గాళ్ళ డాడ్ రా తనవారికి పసివాడురా

రణమా ? నీ తరమా ! జరగర నేము ఫ్రేముల మారేనే
గగనం సరిసమమా శిఖరము కాలికిందకే చేరేనే
మది మిణుకుమని ఏ మూలనో ఒక తార మొలిచెలే
తనఘన చరిత చాటేందుకే ధృవతార నిలిచేలే

హేయ్ సూపర్ స్టారురా హంటర్ ఎంట్రీ చూడరా
మ్యాగ్నెటిక్ స్టైలురా మనవాడురా మొనగాడురా
హేయ్ సూపర్ స్టారురా వన్ అండ్ ఓన్లీ యార్ రా
బ్యాడ్లీ గాళ్ళ డాడ్ రా తనవారికి పసివాడురా

హేయ్ సూపర్ స్టారురా హంటర్ ఎంట్రీ చూడరా
హేయ్ సూపర్ స్టారురా…


చిత్రం: వేట్టయన్ ద హంటర్ ( Vettaiyan The Hunter)
పాట పేరు: హంటర్ ఎంట్రీ (Hunter Entry)
తారాగణం: రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana Daggubati), మంజు వారియర్ (Manju Warrier), కిషోర్ (Kishore), రితికా సింగ్ (Ritika Singh), దుషార విజయన్ (Dushara Vijayan), GM సుందర్ (GM Sundar), అభిరామి (Abirami), రోహిణి (Rohini), రావు రమేష్ (Rao Ramesh), రమేష్ తిలక్ (Ramesh Thilak), రక్షణ (Rakshan) తదితరులు
గాయకులు: సిద్దార్థ బస్రూర్ (Siddarth Basrur)
సాహిత్యం: శ్రీనివాస మౌళి (Srinivasa Mouli)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
చిత్ర దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్ (T.J.Gnanavel)

మనసిలాయో (Manasilaayo) సాంగ్ లిరిక్స్ – వేట్టయన్ ద హంటర్ (Vettaiyan The Hunter)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.