Home » కాంతార కాంతార (Kanthara Kanthara) సాంగ్ లిరిక్స్ – Mr.Idiot

కాంతార కాంతార (Kanthara Kanthara) సాంగ్ లిరిక్స్ – Mr.Idiot

by Lakshmi Guradasi
0 comment

ఎందుకే చిట్టి నువ్వు
ఇట్లా పుట్టినావు
మందిని సంపుతావు
ఏందే

నా లెక్కలే నీకు
రెండు కాళ్ళు చేతులు
ముక్కుమూతి ఉన్నాయి
గాదే

అరె ఎందుకే చిట్టి నువ్వు
ఇట్లా పుట్టినావు
మందిని సంపుతావు
ఏందే

నా లెక్కలే నీకు
రెండు కాళ్ళు చేతులు
ముక్కుమూతి ఉన్నాయి
గాదే

బలుపు నీకు ట్విన్ బ్రదరా
ఇగో నెత్తి మీద పేదరా
మనుషులంటే నీకు పడరా
నువ్వేమన్న అవతారా

ఏమి చూసుకుని నీకు
ఇంత టెక్కు
దిష్టి బొమ్మకైనా పనికిరాదు
నీ పీక్కు

కాంతార కాంతార కాంతార
నిన్నసలోవరైనా దెక్ తార
కాంతార కాంతార కాంతార
చుక్కల నుండి నిన్ను దించుతార

కాంతార కాంతార కాంతార
నిన్నసలోవరైనా దెక్ తార
కాంతార కాంతార కాంతార
చుక్కల నుండి నిన్ను దించుతార

నీ కళ్లలోనా కాక్టస్ పొద
మా చిట్టి హర్టులో గుచ్చుకుపొద

హా ఏయ్ ఆహా ఏయ్ ఏసుకో
మాకేమన్న కరోనా ఉందా
పక్కకొస్తే నీకంటూకుంటుందా

నీ హేడ్డుకంతా వెయిట్ ఏందే
జర నవ్వితే నీ మొల్లెంపోదే
నీకింద నౌకార్లొమ్ కాదే
మాకేమి నువ్వు జీతమిస్తాలేదే

సింగల్ హ్యాండు తోటి
క్లాప్స్ కోట్టలేవీ
సింగల్ గుండి ఏం పీకలేవే

ఇక నేలమీద నువ్వు నడవరదే

జర కు కూ

కాంతార కాంతార కాంతార
నిన్నసలోవరైనా దెక్ తార
కాంతార కాంతార కాంతార
చుక్కల నుండి నిన్ను దించుతార

కాంతార కాంతార కాంతార
నిన్నసలోవరైనా దెక్ తార
కాంతార కాంతార కాంతార
చుక్కల నుండి నిన్ను దించుతార

ఆహా ఏయ్ ఏసుకో
నీ అయ్యా సొమ్ము ఇయ్యమంటలేదే
కలిసి మెలిసి నువ్వు
కూల్ గూండారాదే

ఉన్న బ్రైను ఏమి చిన్నగయిపోదే
తెలివి పంచుకుంటే పెరుగుతుంటాదే
ఒక్కసారి మర్చి చూడు
నువ్వు ఎల్లే రూటే మస్తుగుంటాదే

మనసు ఒద్దు నీకు డౌటే
పొగరు ఫిగరు
కులుకు లులుకులిక
చాలవే..

నీకు నువ్వు ఓ ఫిగరు అనుకోకే

తన తన తనన
కాంతార కాంతార కాంతార
నిన్నసలోవరైనా దెక్ తార
కాంతార కాంతార కాంతార
చుక్కల నుండి నిన్ను దించుతార

కాంతార కాంతార కాంతార
నిన్నసలోవరైనా దెక్ తార
కాంతార కాంతార కాంతార
చుక్కల నుండి నిన్ను దించుతార

______________________________

పాట – కాంతార కాంతార (Kanthara Kanthara)
చిత్రం : మిస్టర్ ఇడియట్ (Mr.Idiot)
గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
నిర్మాత: జేజేఆర్ రవిచంద్ (JJR Ravichand)
దర్శకుడు: గౌరీ రోణంకి (Gowri Ronanki)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకుతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment