పూర్వం ఒక సారి అని పక్షులన్ని కలసి తమకు రాజుకు ఏర్పాటు చేసుకోదలిచాయి వెంటనే ఒక చోట సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా చేసుకోవాలా అని సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఆ సమయంలో అనేక పక్షులు తాము రాజుగా ఉండేందుకు తగిన అర్హతలు కలిగి వున్నామని చెప్పాయి.
ఓ నెమలి వారి దగ్గర నిలిచి తన సౌందర్యాన్ని వారికి చూపించింది తన రంగుల పింఛాన్న చూపి ఆనకట్టుకుంది అలాగే అద్భుతంగా నృత్యం చేసి అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసింది.
నెమలి నాట్యకౌశలానికి అన్ని పక్షులు ఎంతో సంతోషించాయి ఎంతో మొచ్చుకున్నాయి. ఇదే అదనుగా తీసుకున్న నెమలి పక్షి రాజ్యానికి తనను రాజును చేయాలని నిర్ధారించాయి.
అంతటి అందమైన రాజు తమకు లంభించినందుకు పక్షులన్ని పరమానందభరితమైందో రాజ్యభిషేక మహోత్సవానికి ప్రయత్నిస్తుండగా ఒక చిలుక ఇలా ఉంది.
మీరంతా కలసి అసమాన సౌందర్యంగల మమూరాన్ని రాజ్యాధిపతిగా చేయాలని నిశ్చయించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అయినా నా నమసులో ఒక సందేహం భాదిస్తోంది. మనం ఇప్పుడు
ఈ నెమలిని రాజుగా చేసుకుని మన ధన ప్రాణాలను ఇతని ఆధీనం చేస్తున్నాం రాజు వల్ల కలగలవలసిన ముఖ్యఫలం ప్రజల రక్షణే ప్రజా రక్షణ చేయలేని రాజుండటం వల్ల ప్రయోజనం ఏంటీ రేపటి నుంచి డేగలు రాంబరులు మొదలైన క్రూర పక్షులు మన మీద దాడి చేసి మనల్ని తినేస్తుందా తాను అడ్డపడి ప్రాణాలు కాపాడగలయే యీ రాజుకు అడిగి అప్పుడు పట్టాభిషేక మహోత్సయ జరిపించి బాగుంటదని నా సలహా అన్నది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.