Home » శత్రువు – మిత్రుడు – కథ

శత్రువు – మిత్రుడు – కథ

by Haseena SK
0 comment

ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా అందంగా చలాకీగా ఉండేది. చెంగు చెంగున ఎగురుతూ గంతులు వేస్తు అడవి అంతా కలియ తిరుగుతుండేది. 

మిల మిల మెరిసే తన చర్మం దాని మీద అందమైన పువ్వలాంటి మచ్చులు చూసుకుని జింక ఎంతో గర్వ పడుతుండేది. 

ఒక రోజు జింక వెళుతుండగా దారిలో దానికి ఒక నక్క ఎదురు వచ్చింది. నా దారికే ఎదురోస్తావా ఎంత పొగరు నీకు అది జింక కోపంగా ఈ అడవి  మీ సొంతం కాదు. ఈ దారిని నువ్వు కొనుక్కొ లేదు అంది నక్క కూడు అంతే కొంపగా అవి రెండూ తీవ్రంగా గోడవపడ్డాయి. 

నిన్నేం చేస్తానో చూడ అంటూ వెళ్లిపోయింది. నక్క ఎలాగైనా ఆ జింక పొగరు అణచాలని నక్క కుతకుతలాడిపోసాగింది. 

మరుసటి రోజు జింక ఇలాగే ఒక తోడేలు తో పోట్లాట పెట్టుకుంది. చాటు నుంచి విషయం గమనించిన నక్క తోడేలు దగ్గరికి వెళ్లి రానురాను ఈ జింక గర్వం ఎక్కువైపోతున్నది అది నీకు శత్రువు నాకు శత్రువు శత్రువు మిత్రుడు అంటారు. కాబట్టి మనిద్ధం ఈ రోజు నుంచి మిత్రులం మన ఇద్దం కలిసి దాని పొగరు ಅಣುద్దాం అంది. 

అందుకు తోడేలు ఓసి వెర్రినక్కా శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత మాట ఏ ఎరికీ శాశ్వత గానీ శాశ్వత మిత్రులు గానీ ఉండరు. అనేది కొత్త నానుండి వినలేదా నువ్వ ఈ రోజు నీకు నాతో పని పడినట్లుగానే రేపు నాకు ఆ జింకతో పని పడవచ్చు అంటూ అని పోయింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment