ఒక ఊరిలో మాధవ్ గోవింద్ రఘు అనే ముగ్గురు వ్వక్తులు ఉండేవారు వారు ఒకసారి పెళ్లికి మరో ఊరికి బయలుదేరారు అక్కడికి అనే చేరాలంటే కాలినడకన రెండు రోజులు ప్రయాణం చెయాలి నెమ్మదిగా ప్రయాణం మొదలు పెట్టారు. నడిచినడిచి బాగా ఆకలి వేయటతో వారి దగ్గరవున్న ఆహార పదార్థాలన్నీ సాయం త్రానికి అయిపోయాయి. రేపు మధ్యాహానికి గానీ ఆ ఊరూ చేరుకోΟ కదా అప్పటి వరకు ఏం తినాలి అని ఆలోచించ సాగారు. అంతలో వారికీ పనస చేటుకి బాగా పండిన తియ్యటి వాసనా వేస్తున్న పనసపండు వేలాడుతు కన్పించింది గబగబ వెళ్లి ముగ్గురు కలిసి పండుని కోశారు. పనసపండు నేనుముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువు వాటా ఇవ్వాలి అని మాధవ్ అన్నాడు.
ముగ్గురిలోను నేనే పేదవాడిని కాబట్టి నాకు ఏకువ వాటా ఇవ్వటం నబబు అని గోవింద్ అన్నాడు ఇద్దరు వాదించుకోవటం మొదలపటారు. మాటమాట పెరగి తనకునేంత వరకు వచింది అప్పడు వారిదరిని అప్పి చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఎక్కడా పడుకొని ఉదయమే లేచి వాడదాం. ఎవరికి ఎక్కువా వాటా ఇవాళనది డెవడు నిరనేస్తాడు అని నర్ది చెప్పాడు మర్నాడు ఉదయం మాధవ్ గోవింద్ లు త్వరగా నిద్ర లేచారు. దేవుడు నా కలలో కనిపించి నాన్ ఎక్కువ తీసుకోమని చాపాడు అని మాధవ్ చాపాడు
లేదు లేదు……… దేవుడు నాకలలో కనిపించీ నాన్ పేదవాటా తీసుకోమని చాపాడు అని గోవింద్ చాపాడు. ఇలా వీళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రఘ లేనేలేదు.
మాధవ్ గోవిందాలు కలసి రఘుని తాటి నిదర లేపారు ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? అని ఇద్దరు కలిసి రఘుని అడిగారు.
అప్పుడు రఘు నేను దేవుడు మాటను కదలలేకపోయాను. అందుకే ఇంతసేపు నిద్ర పోయాను. రాతిరి నాకు దేవుడు కనిపించి పనసపడును నను ఒకడినే తినేయ మని చెప్పాడు. కడుపు నిండా తిని ఆలయసాయం పడుకోవటం వలనా త్వరగా మేలుకోవ్ రాలేదు అన్నాడు.
మాకోసం చెరో నాల్లు పనస తోనలేను ఉంచకపోయావు. అని రఘుని తిట్టారు
ఏకువ కావాలని ఆశ పడినందుకు కొద్దిగా కూడా దక్కలేదని బాధపడరు. ఈసారి ఏదైన దొరికితే ఎక్కువ వాటాలు కోసం దెబ్బలాడాకోకుండా సమానంగా పంచుకోవాలి బాగావుంటుంది అనుకున్నారు.
అప్పుడు రఘు బాధపడకండి. పనసపండును నేను తినలేదు మీరు దెబ్బలాడుకుండా సకంగా ఉంటాం కోసమే బాదంచెపాను అన్నాడు. చెట్టు చాటున దాచి వుంచిన పనసపండు తీసుకొచ్చాడు దాన్ని చూసి మాధవ్ గోవింద్ సంతోషంచారు. ముగ్గురు కలిసి పనసపండు సమానంగా పంచుకొని తిన్నారు. హుషారుగా నడుచుకుంటు పెళ్ళికి వెళ్లారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.