Home » విజిల్లేస్కో (Whistle Aesko) సాంగ్ లిరిక్స్- GOAT (The Greatest of All Time)

విజిల్లేస్కో (Whistle Aesko) సాంగ్ లిరిక్స్- GOAT (The Greatest of All Time)

by Lakshmi Guradasi
0 comments
Whistle aesko song lyrics goat

హే.. పార్టీ మరి మొదలెడదామా
అలజడి పుట్టించేద్దామా
కాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్దామా
మైకు చేత పట్టుకుందామా

హే.. పార్టీ మరి మొదలెడదామా
అలజడి పుట్టించేద్దామా
కాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్దామా
మైకు చేత పట్టుకుందామా

ధనా ధనాలే నా వాయిసు
ఘనా ఘనులే మన బాయ్స్
పబ్లిక్ మొత్తం మనకే చీర్స్
పార్టీ పెడితే ఫుల్ సక్సెసు

శబ్దం అదిరెట్టు విజిలేస్కో
రక్తం మరిగెట్టు విజిలేస్కో
సిస్టం పగిలేట్టు విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి నువ్వు విజిలేస్కో

జి ఓ ఎ టి కి విజిలేస్కో
ఆటోమేటిక్గా విజిలేస్కో
డ్రాగన్ వేటకి విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి విజిలేస్కో
ఫుల్ సౌండు…

నన ననన.. విజిలేస్కో
నన ననన.. విజిలేస్కో
నన ననన.. విజిలేస్కో

భూమ్మిదకి వచ్చేసాక
డౌట్టెందుకు చిల్లవక
సంతోషాన్ని చుట్టూ పక్కా
పంచెందుకే నీ పుట్టుకా

ఎదుటి గుండెల్ని కూల్ చేసుకో
నీ మీద కోపాల్ని నిల్ చేసుకో
నీకే నువ్వు కాల్ చేసుకో
నీ లైఫ్ ను నువ్వే డీల్ చేసుకో
నింగి రంగే మారేనా
భూమి బరుగే మారేనా
అరే లాస్ట్ బొట్టు అయ్యేవరకు
మన పార్టీ ఆగేనా

హే… నీరే లేని ఊరిలోనా
పచ్చంగా పలికేనా ఆ కోయిలా
కన్నీరున్న కళ్లతోనా
నెమలమ్మ నాట్యాలు చూసేదేలా

మైఖేల్ జాక్సన్ ది మూన్ వాక్
హే మార్లిన్ బ్రాండో ది డాన్ వాక్
విజయం మనకు కేక్ వాక్

ఇక పక్కాగా మా మద్దతు నీకు

నన ననన.. విజిలేస్కో
నన ననన.. విజిలేస్కో
నన ననన.. విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి నువ్వు విజిలేస్కో

నన ననన.. విజిలేస్కో
నన ననన.. విజిలేస్కో
నన ననన.. విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి నువ్వు విజిలేస్కో
ఫుల్ సౌండు…..

_______________________________________________

పాట శీర్షిక : విజిల్లేస్కో (Whistleaesko)
ఆల్బమ్/సినిమా : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time)
స్వరపరచినవారు : యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
గానం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), నకాష్ అజీజ్ (Nakash Aziz)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
రచన & దర్శకత్వం : వెంకట్ ప్రభు (Venkat Prabhu)
నిర్మాతలు: కల్పతి ఎస్ అఘోరం (Kalpathi S Aghoram), కల్పతి ఎస్ గణేష్ (Kalpathi S Ganesh), కల్పాతి ఎస్ సురేష్ ( Kalpathi S Suresh)
నటీనటులు: తలపతి విజయ్ (Thalapathy Vijay), ప్రశాంత్ (Prashanth), ప్రభుదేవా (Prabhudeva), మోహన్ (Mohan), జయరామ్ (Jayaram), స్నేహ (Sneha), లైలా (Laila), అజ్మల్ (Ajmal),
మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) మరియు తదితరులు.

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.