చూసావా…. ఆ…
చూసావా… ఆ…
ఉన్నావా బాగున్నావా
అని అడిగేవాడే ఉంటాడా
కట్టిన వేషం అయిపోయి తెర దించేసాక
అరె తిన్నావా పోనీ తింటావా
అని పెట్టేవాడే ఉంటాడా
వేలుగంతా వేలవేలబోయాక
రాముడిలా ఓపిస్తావ్
కృష్ణుడిలా మేప్పిస్తావ్
అవతారం ఏదైనా అని నప్పేస్తావ్
మేకపే తీసాక మాములు మానిషాలే
బతకాలంటే నరకం కాదా
హే తందనే తందనే తంద
తందనే తందనే తంద
తందనే తందనే తాన తనే తందానా
కట్టే ఆ చప్పట్లే
నీ గుండె చప్పుడ్లే
నవ్విలేది రోజు
మింగాలి కన్నిలే
చూసావా…. ఆ…
చూసావా… ఓ …
హే నీ రంగుల లోకం
హే హే హే
హే నీ రంగుల లోకం
తెల్లవారిపోయే హార్మొనీ బొగ్గుపెట్టు
బూడిదయిపోయే
పూసల దండాలు ఊసిపోయెనే
మెరుపు దుస్తులు పస్తులు చూసేనే
అయ్యో గతమే….
కథల వ్యాధల మిగిలేనులే
హరే.. హరే..
హే తందనే తందనే తంద
తందనే తందనే తంద
తందనే తందనే తాన తనే తందానా
నువ్వు మోసిన కిరీటం
నువ్వు ఎత్తిన కారబలం
అటకెక్కి దినంగా చూస్తూ వున్నాయి
చూసావా…. ఆ…
ఉన్నావా బాగున్నావా
అని అడిగేవాడే ఉంటాడా
కట్టిన వేషం అయిపోయి తెర దించేసాక
అరె తిన్నావా పోనీ తింటావా
అని పెట్టేవాడే ఉంటాడా
వేలుగంతా వేలవేలబోయాక
పద్యాలు సంగతులు
పరిష్యత్తు బహుమతులు
సన్మాన పత్రాలు కప్పిన శాలువాలే
పోగేసిన ఆస్థుల్లా తెగ సంబరపడిపోయే
అల్ప సొంతోషులేరా మీరు
హే తందనే తందనే తంద
తందనే తందనే తంద
తందనే తందనే తాన తనే తందానా
ఏది ఆ రాజసం
ఏది ఆ వైభోగం
మల్లి మీ ముంగిట్లో ఎప్పుడు వస్తుందో
చూసావా…. ఆ…
మాయమైన ఆ ఇంద్రధనుస్సే
కన్నుల చివరే వున్నది
శున్యమైన స్వర్ణయుగమే
వెనక వస్తూ వున్నది
తలతిప్పి చూడు నువ్వు కోరుకుంది
నీకోసమే ఉంది
కళను గుర్తిస్తే …..
నిజాము అవుతుంది
ఉన్నావా…. ఆ …
ఉన్నావా బాగున్నావా
అని అడిగేవాడే ఉంటాడా
కట్టిన వేషం అయిపోయి తెర దించేసాక
అరె తిన్నావా పోనీ తింటావా
అని పెట్టేవాడే ఉంటాడా
వేలుగంతా వేలవేలబోయాక
____________________________________________
పాట పేరు: ఉన్నావా బాగున్నావా (Unnava Bagunnava)
సినిమా పేరు: ఉత్సవం (Utsavam)
గాయకుడు: కైలాష్ ఖేర్ (Kailash Kher)
సాహిత్యం: భాస్కరభట్ల ( Bhaskarabhatla)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens )
దర్శకుడు: అర్జున్ సాయి ( Arjun Sai)
సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్ (Hornbill Pictures)
నిర్మాత: సురేష్ పాటిల్ ( Suresh Patil)
నటీనటులు: దిలీప్ ప్రకాష్ (Dilip Prakash), రెజీనా కసాండ్రా ( Regina Cassandra)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.