పగిలిందే పగిలిందే
గుండె పగిలెపోయిందే
విలువెరుగక విశిరేస్తే
నేనే ముక్కలైపోయానే
అలిగిందే అలిగిందే
నవ్వే నా పై అలిగిందే
కరిగిందే కరిగిందే
బాధ నీరై కరిగిందే
మైకాన్నే దాటే లోగా
సోకం వేసిందే పాగా
ప్రేమంటే తెలిసే లాగా
నన్ను తిట్టేయ్యవే కొట్టెయ్యవే
ఒకసారి కనిపించవే
పగిలిందే పగిలిందే
గుండె పగిలెపోయిందే
విలువెరుగక విశిరేస్తే
నేనే ముక్కలైపోయానే
ఏ పడిలిస్తే గానీ
తెలియదే పాటం ఎప్పుడైనా
ఏ పడిలేస్తూ పడిలేస్తూ
నీకై నిలబడుతున్నానే
చూపులే ఎంతగా వాలిపోతున్న
నీ రూపమే కంటికి దారి చూపిందే
మైకాన్నే దాటే లోగా
సోకం వేసిందే పాగా
మంటల్లో మనసంతా కాలే
తడి కన్నీటి పై చన్నీటిలా
వచ్చేసి కురిసేయవే
నన్ను తిట్టేయ్యవే కొట్టెయ్యవే
ఒక్కసారి కనిపించవే
పగిలిందే పగిలిందే
గుండె పగిలెపోయిందే
విలువెరుగక మ్మ్మ్మ్మ్మ్….
__________________________________
పాట: పగిలిందే (Pagilindhe)
చిత్రం : రామ్ నగర్ బన్నీ (Ramnagar Bunny)
గానం – అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth)
సాహిత్యం – కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
సంగీత దర్శకుడు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth)
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) S(rinivas Mahath)
నిర్మాతలు: మలయాజ ప్రభాకర్ (Malayaja Prabhakar), ప్రభాకర్ పొడకండ (Prabhakar Podakanda)
సమర్పణ: దివిజ ప్రభాకర్ (Divija Prabhakar)
తారాగణం: చంద్రహాస్ (Chandrahas), విస్మయ శ్రీ (Vismaya Sri), రిచా జోషి (Richa Joshi), అంబికా వాణి (Ambika Vani ), రీతు మంత్ర (Rithu Manthra),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.