చిత్రం : స్వాగ్ (Swag)
పాట పేరు : గువ్వ గూటిలో (Guvva Gootilo)
గాయకులు: మనో (Mano), గీతా మాధురి & స్నిగ్ధ శర్మ (Geetha Madhuri & Snigdha Sharma)
వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం సమకూర్చారు.
సాహిత్యం: భువన చంద్ర (Bhuvana Chandra)
శ్రీవిష్ణు (Sree Vishnu), రీతూ వర్మ (Ritu Varma), మీరా జాస్మిన్ (Meera Jasmine), దక్ష నాగర్కర్ (Daksha Nagarkar), శరణ్య ప్రదీప్ (Saranya Pradeep) సునీల్ ( Sunil), రవిబాబు (Ravi Babu), గెటప్ శ్రీను (Getup Srinu), గోప రాజు రమణ (Gopa Raju Ramana) తదితరులు నటించారు.
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్ (T.G. Vishwa Prasad)
హసిత్ గోలి (Hasith Goli) రచన మరియు దర్శకత్వం వహించారు
Lyrics:
అతడు: గువ్వ గూటిలో రవ్వలసాని
మువ్వా మోజులో జోరుజవాణి
ఘుస్ కే లాగలే ఇష్క్ నిషానీ రాణి
ఆమె: రెమ్మ చాటున ఉందీ రుమాని
తొంగి చూసుకో అంది దివాణి
కొల్లగొట్టారో కొత్త మజానీ జానీ
హేయ్ హ కుర్…
హ హ హేయ్
సునో కాదంబరీ చలో నీలాంబరీ
సుకుమారి అతి ప్యారీ దరికొచ్చేయ్ మరి
ఆమె: చలో హేరంబుడా సరి సారంగుడా
నినుకోరే దరిచేరా అరేయ్ కొట్టేయ్ సోడా
అతడు: నీ జాడపట్టి వచ్చానే (హూ)
ఖుషీగా వచ్చానే (హూ)
చలోరే ఆంజనే
ఆమె: మహా మెచ్చుకున్నా మిన్సారే (హూ)
మజాగా ఆజారే
అతడు: ఆడ తట్టి ఈడ తాట్టి ఆడ పట్టి ఈడ పట్టి
కరో కరో కరో కరోకరోకరోకో
గడబిడ గడబిడలే
ఆమె/అతడు: లక్సు సోపు లాంటి లేడి
రెచ్చి రెగినాది బాడీ
కొక్కొంటూ కూసే కోడి
పంబరేపు ఆది పాడి
అతడు: గువ్వ గూటిలో రవ్వలసాని
మువ్వా మోజులో జోరుజవాణి
ఘుస్ కే లాగలే ఇష్క్ నిషానీ రాణి
ఆమె: రెమ్మ చాటున ఉందీ రుమాని
తొంగి చూసుకో అంది దివాణి
కొల్లగొట్టారో కొత్త మజానీ జానీ
ఆమె: అగ్గిపుల్ల అంటుంటే మంట..
అతడు: ఆడపిల్ల కన్ను కుట్టేనంటే తాంటా
ఆమె: దినాకుదిన్న జీన్సు లోని బౌన్సు చూడమంటా
అతడు: రొమాన్సు లోనే స్వర్గమున్నాదంట
దబదబా….
మత్తుకళ్ల ఓ లచ్చిమి
హగ్గులిస్తా కిచ్చిమి
ఆమె: హగ్గులిస్తే రాజా నే
సిగ్గులిస్తా లేజా
అతడు: ధీంతనక్కు ధిన్నాలే (హూ)
మురబ్బా ఇస్తాలే (హూ)
సవాలే చెస్తాలే
ఆమె: చామ్ చమక్కు చుమ్మాలే (హూ)
అజంతా అధరాలే
అతడు: వీళ్లు చూసి చాలు చూసి
దాలుపట్టి డోలు కొట్టి
కరో కరో కరో కరోకరోకరోకో
గడబిడ గడబిడలే
ఆమె/అతడు: లక్సు సోపు లాంటి లేడి
రెచ్చి రెగినాది బాడీ
కొక్కొంటూ కూసే కోడి
పంబరేపు ఆది పాడి
ఆమె/అతడు: లక్సు సోపు లాంటి లేడి
రెచ్చి రెగినాది బాడీ
కొక్కొంటూ కూసే కోడి
పంబరేపు ఆది పాడి
ఆమె/అతడు: లక్సు సోపు లాంటి లేడి
రెచ్చి రెగినాది బాడీ
కొక్కొంటూ కూసే కోడి
పంబరేపు ఆది పాడి
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.