నెవర్ ఎండ్ స్టోరీలాగ
నీ నవ్వు లేదే న్యూ ట్రెండ్ లాగ
మైండ్ బ్లాక్ అయిపోతుందే
వదిలేయ్ వదిలేశాయ్
గాలి మెడలే కట్టొదే
ప్రేమ పక్షిలా ఎగరొదే
దాగివున్న నీ ఊహల్ని
వదిలేయ్ వదిలేశాయ్
వాడిని నమ్మి పొమ్మకే
హాప్ లు పెంచుకొమ్మకే
నీలో పుట్టిన ఆశలు అన్ని
వదలకపోతే అవుతుందే
లైపే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
లైపే ఏంలేక ఎంప్టీ అయిపోయే
నీకే మిగిలేది సన్యాసమేలే
వినడే వినడే మాట వినడే
అనడే అనడే లవ్ అనడే
కాలడే కాలడే కల కాలడే
కన్ఫ్యూషన్ లోకి తోస్తాడే
నీ మీద నీకే డౌటే పెంచేస్తాడే
ప్రేమే నీపై ఉందొ లేదో తేల్చిక చెప్పాడే
తికమకలేవో పుటించేసి తిర్కసేవో పెటిస్తాడే
అవునంటాడో కాదంటాడో ఏమవుతుందో ఏంటో
లైపే ఆ… లైపే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
లైపే ఏంలేక ఎంప్టీ అయిపోయే
నీకే మిగిలేది సన్యాసమేలే
చలనం లేని కుర్రాడే
చిలిపిగా నిన్నే రమ్మనాడే
బుజ్జి కన్నా అని అనడే
ఫీలింగ్సే లేని పిల్లోడే
సైటే వేయమంటే ఐ సైటే అంటాడే
రుమాన్సు చెయిరా మగాడా అంటే
దిక్కులు చూస్తాడే
రేసు గుర్రము శృతి హాస్సన్ల
లోపల ఫీలింగ్స్ దాస్తాడే
పూరిజగన్నాథ్ హీరోలాగా
బయటకు ఎప్పుడు చెబుతాడే
నీ లైపే ఆ… లైపే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
నీ లైపే ఏంలేక ఎంప్టీ అయిపోయే
నీకే మిగిలేది మంత్లీ పెన్షనే
_______________________________________
పాట పేరు: నెవర్ ఎండ్ స్టోరీ (Never End Story)
సినిమా పేరు: భలే ఉన్నాడే (Bhale Unnade )
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: చైతు సత్సంగి (Chaitu Satsangi)
సంగీతం: శేఖర్ చంద్ర (Shekar Chandra)
తారాగణం: రాజ్ తరుణ్ (Raj Tarun), మనీషా కంద్కూర్ (Manisha Kandkur)
నిర్మాత: N.V. కిరణ్ కుమార్ (N.V. Kiran Kumar)
రచన & దర్శకత్వం : జె శివసాయి వర్ధన్ (J Sivasai Vardhan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.