8 Vasantalu Andhamaa Andhamaa song lyrics Hesham Abdul Wahab
అందమా…. అందమా…
నువ్వు నా సొంతమా..
స్నేహమా… మొహమా…
తేల్చావా ప్రాణమా….
నీ పరిచయం…. ఓ చిత్రమా…
నీ దర్శనం.. ఆ చైత్రమా
నీ సన్నిదే సౌఖ్యమా..
నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమ
నీ జత లేక నిలవడమిక నా తరమా….
అందమా…. అందమా…
నువ్వు నా సొంతమా..
స్నేహమా… మొహమా…
తేల్చావా ప్రాణమా….
ఏ నడిరేయి నీ ఊహలోనే కనుతెరిచినా
నీ చిరునవ్వులో ఉదయాలు నా దరిచేరేనా
నా జాముల్లో నీ స్వప్నలు ఆ హరివిల్లులా
ఈ గుండెల్లో నీ వర్ణాల రూపం నింపేనా
మనసు తలుపు తెరిచి ఎదురు చూసా
కలల బరువు కనుల వెనక మోసా
ఒకరికొకరు బయట పడని వేళ (తెలుగు రీడర్స్)
ఎవరు తెలుపగలరు కడకు వలపునిలా…
ఆరాధి జ్వాల..
వెన్నెల ….. వెన్నెల ……
కురిసేనా కన్నులా
మంచులా … మాయాలా ….
కమ్మేనా ఈ కల….
నీ పలుకులే.. సంగీతమా..
నీ రాకా వసంతమా
నీతో అడుగులు వేస్తుందా ఈ ప్రేమా..
నీ జతలో గడిపే ఈ క్షణమే నిజమా…..
అందమా…. అందమా…
నువ్వు నా సొంతమా..
స్నేహమా… మొహమా…
తేల్చావా ప్రాణమా….
8 Vasantalu Andhamaa Andhamaa song lyrics in English:
Andamaa… Andamaa…
Nuvvu Naa Sontamaa..
Snehamaa… Mohamaa…
Telchaavaa Pranamaa….
Nee Parichayam…. O Chitramaa…
Nee Darshanam.. Aa Chaitramaa
Nee Sannide Soukhyamaa..
Naatho Adugulu Vestavaa O Prema
Nee Jatha Leka Nilavadamika Naa Taramaa….
Andamaa… Andamaa…
Nuvvu Naa Sontamaa..
Snehamaa… Mohamaa…
Telchaavaa Pranamaa….
E Nadireyi Nee Uuhalone Kanuterichinaa
Nee Chiranavvulo Udayaalu Naa Daricherenaa
Naa Jamullo Nee Swapnalu Aa Harivillulaa
Ee Gundello Nee Varnaala Roopam Nimpenaa
Manasu Talupu Terichi Eduru Choosaa
Kalala Baruvu Kanula Venaka Mosaa
Okarikokaru Bayata Padani Vela telugureaders.com
Evaru Telupagaluru Kadaku Valapunilaa…
Aaraadhi Jwala..
Vennela ….. Vennela ……
Kurisenaa Kannulaa
Manchulaa … Maayaalaa ….
Kammena Ee Kala….
Nee Palukule.. Sangeetamaa..
Nee Raaka Vasantamaa
Neetho Adugulu Vestundaa Ee Premaa..
Nee Jathalo Gadipe Ee Kshaname Nijamaa…..
Andamaa… Andamaa…
Nuvvu Naa Sontamaa..
Snehamaa… Mohamaa…
Telchaavaa Pranamaa….
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
పాట: అందమా అందమా (Andhamaa Andhamaa)
ఆల్బమ్/సినిమా: 8 వసంతాలు (8 Vasantalu)
ఆర్టిస్ట్ పేరు: అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar)
గాయకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab), అవని మల్హర్ (Aavani Malhar)
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
గీతరచయిత: వనమాలి (Vanamaali)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.