1 2 3… 1 2 3
నల్ల నల్లని కాటుకెట్టి
తెల్ల తెల్లని మల్లెలు చుట్టి
గళ్ళు గళ్ళుమనే పట్టిలెట్టి
గల్లీ గల్లీ ఓ నా సిటీ కొట్టి
దరువేసి ఆడితే దుమ్ము లేవలే
గళమెత్తి పాడితే దుక్కులడాలే
1 2 3 ఛలో తీన్ మారే
స్టెప్పే ఏస్తే అది ఒన్స్ మోరే
1 2 3 ఛలో తీన్ మారే
చుట్టూ ముట్టు జన జాతరే
నవ్వితే నేను అందాల బొమ్మను
అలిగితే నేను ఆ చందమామను
ఆడితే నేను ఆ నెమలి కూనను
పాడితే నేను ఆ కోయిలమ్మను
మాటాడితే నేను తేనే బుట్టను telugureaders.com
మౌనంగున్న నేను ముద్దుకుంటాను
ఆరిసానంటే నేను అగ్గిరవ్వను
అందరికి నచ్చేటి ఆడపిల్లను
1 2 3 ఛలో తీన్ మారే
స్టెప్పే ఏస్తే అది ఒన్స్ మోరే
1 2 3 ఛలో తీన్ మారే
చుట్టూ ముట్టు జన జాతరే
చీరలో నేను సీతాకోకచిలకను
నేల పైన ఉండేటి చంద్రవంకకు
చినుకుల్లో తడిసిన ఇంద్రధనుస్సును
మంచుల్లో మునిగిన ముత్యాల వానను
ఎందరిలో ఉన్న నేను అందగత్తెను
ఎట్టా చూసిన తనివి తీరను telugureaders.com
నిండు వెలుగుల్లో వెన్నెల నేను
ఏది ఏమైన సిందూలపను
1 2 3 ఛలో తీన్ మారే
స్టెప్పే ఏస్తే అది ఒన్స్ మోరే
1 2 3 ఛలో తీన్ మారే
చుట్టూ ముట్టు జన జాతరే
నల్ల నల్లని కాటుకెట్టి
తెల్ల తెల్లని మల్లెలు చుట్టి
గళ్ళు గళ్ళుమనే పట్టిలెట్టి
గల్లీ గల్లీ ఓ నా సిటీ కొట్టి
దరువేసి ఆడితే దుమ్ము లేవలే
గళమెత్తి పాడితే దుక్కులడాలే
1 2 3 ఛలో తీన్ మారే
స్టెప్పే ఏస్తే అది ఒన్స్ మోరే
1 2 3 ఛలో తీన్ మారే
చుట్టూ ముట్టు జన జాతరే
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
నటీ = జాను లిరి (JAANU LYRI)
సింగర్ =ప్రభ (PRABHA)
సంగీతం = వెంకట్ అజ్మీరా (VENKAT AJMEERA)
సాహిత్యం=సురేష్ కడారి (SURESH KADARI)
కొరియోగ్రాఫర్= శేఖర్ వైరస్ (SHEKAR VIRUS)
నిర్మాతలు = నాగార్జున మరాటి (NAGARJU MARATI), సాగర్ దర్శనాల (SAGAR DARSHANALA)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.