Home » జరీ జరీ పంచె కట్టి (Zari Zari Panche Katti) సాంగ్ లిరిక్స్ –  జానపద పాట

జరీ జరీ పంచె కట్టి (Zari Zari Panche Katti) సాంగ్ లిరిక్స్ –  జానపద పాట

by Vishnu Veera
0 comment
302

జరీ జరీ పంచె కట్టి జారుడు గోచి పెట్టి
జరీ జరీ పంచె కట్టి జారుడు గోచి పెట్టి
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో
ఎలికి నా కాలికి నా కంటికి నా ఒంటికి
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో

జరీ జరీ జరీ జరీ జరీ జరీ
చీరె కట్టి జారుడు పంచ కట్టి
జరీ జరీ చీరె కట్టి జారుడు పంచ గట్టి
రాణే రమ్మంటి న రాణి నువ్వంటి
రాణే రమ్మంటి న రాణి నువ్వంటి
వెలికి నీ కాలికి నీ కంటికి మునిపంటికి
యాడ జారిందే నీ కాడనే ఉందే
యాడ జారిందే నీ కాడనే ఉందే

జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో పిల్లగా
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో
ఓయ్ రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నాయి
రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నాయి
రింగులున్నావు రో పులి రంగోలున్నవరో
రింగులున్నావు రో పులి రంగోలున్నవరో
ఎత్తుకి నా నెత్తికి పోగుత్తికి కసి కత్తికి
వొంగకున్నావు రో నాకు లొంగకున్నావు రో
వొంగకున్నావు రో నాకు లొంగాకున్నావు రో

అరెరెరె చెంగు చెంగు చెంగు చెంగు చెంగు
చెంగు చెంగున జింక లాగా
దొంగా నెల వంక లాగా
చెంగు చెంగున జింక లాగా
దొంగ నెల వంక లాగా
బంగారు బంతి సాటుంగా రమ్మంటి
బంగారు బంతి సాటుంగా రమ్మంటి
ఎత్తుకి నీనెత్తికి పో గుత్తికి కసి కత్తికి
దూరంగా యాడున్నే ఎదురుంగలే ఉన్నే
దూరంగా యాడున్నే ఎదురుంగలే ఉన్నే పిల్ల

జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో

ఎందరెందరున్నాగాని మందాల గోవిందు లాగా
ఎందరెందరున్నాగాని మందాల గోవిందు లాగా
మందంగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో
మందంగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో

పోరుకు మెడ పేరుకు న జోరుకు పదహారుకు
అందకున్నావ్ రో బాగంధగున్నవ్ రో
అందకున్నావ్ రో బాగంధగున్నవ్ రో

ముందరెందరు ముందరెందరు
ముందరెందరు ఉన్న కానీ పొందు కోరి వొచ్చినోన్ని

తొందరేందుకే ఈ రద్ధీ ఎందాకే
తొందరేందుకే ఈ రద్ధీ ఎందాకే
పోరుకు మెడ పేరుకు నీ జోరుకు పదహారుకు
బంధినైతినే నీ బంధానైతినే
బంధినైతినే నీ బంధానైతినే

జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో పిల్లగా
జారుతున్నావు రో చేయి జారుతున్నావ్ రో
వెలికి నీ కాలికి నీ కంటికి మునిపంటికి
యాడ జారింది నీ కాడనే ఉందే
యాడ జారింది నీ కాడనే ఉందే

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment

Exit mobile version